హలో ఫ్రెండ్స్. మీ అభిమాన హీరోకి సంభందించిన అనేక సందేహాలు మీకు ఉంటాయి. మరియు అలాగే రాబోయే సినిమాలకు సంబందించిన సందేహాలు ఎవరిని అడగాలో తెలియక సతమతమవుతున్నారా?
మమ్మల్ని అడగండి!!
ఈ వారం నుండి టాలీవుడ్ హీరోలకి సంభందించిన ఎలాంటి సందేహాలున్నా ప్రతి గురువారం సాయంత్రం 5 గంటలలోపు అడగండి. వచ్చిన ప్రశ్నలలో నుండి ఉత్తమ ప్రశ్నలకు సమాధానం ఇచ్చి సోమవారం రోజు వాటిని ప్రచురిస్తాము.
కింద తెలిపిన ప్రశ్నలు ప్రచురించబడవు.
1. ఫిలిం స్టార్స్ కి సంబందించిన టెలిఫోన్ నంబర్స్ మరియు ఈమెయిలు అడ్రస్.
2. వ్యక్తిగత సంభందించిన వారికి సంబందించిన పుకార్లు.
ఇంకా దేని కోసం ఆలోచిస్తున్నారు? మీ ప్రశ్నని కింద ఉన్న బాక్స్ లో నింపండి.