Dear Readers,

Star Mahila is one of the most popular game shows dedicated to women on TV. The show is aired on E Tv from Monday to Saturday at 1pm. As part of our endeavor to bring you a more rewarding entertainment experience on 123telugu, we now offer you the chance to participate in the popular Star Mahila program through 123telugu.com

Just fill in the form with the appropriate details and you may get a chance to participate in Star Mahila.

Click here for Today's episode details :

Application for 'Star Mahila' Women's Mega Game Show
     Single:      Married :
-

(Note : Image size not more than 200KB and JPG format )

కొన్ని సూచనలు - నియమ, నియబందనలు తప్పక చదవండి.

మీ సెలెక్షన్ విషయమై ఆఫీస్ నుండి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేస్తాం. అందరికీ 'వెంటనే' కాల్ చేయడం వీలు కాదు. ప్రతి షెడ్యూల్డ్ కి కొందరికి చొప్పున కాల్ చేసి షూటింగ్ కి రావాల్సిందిగా ఇన్ఫార్మ్ చేస్తాం. సో మీకు కన్ఫర్మేషన్ కాల్ వచ్చేంత వరకు ఎదురు చూడగలరు.


షూటింగ్ షెడ్యూల్స్ టైం ప్రకారం జరుగుతుంటాయి. అయితే అనుకోకుండా, అనివార్య కారణాల వల్ల షూటింగ్స్ ఆలస్యమైనా, రద్దు అయినా, వాయిదా పడినా తగిన నిర్ణయాలు ఈటీవీ యాజమాన్యమే తీసుకుంటుంది. ఎలాంటి ఆర్గ్యుమెంట్లకి ఆస్కారం లేదు.

మీరు వచ్చేటప్పుడు మీతోపాటు ఒకరిని మాత్రమే తీసుకురావాలి. ఒకరి కంటే ఎక్కువ మందికి అనుమతి లేదు. అయితే మీతో పాటు వచ్చిన వారు షూటింగ్ ఫ్లోర్ లోకి రావడానికి అనుమతి లేదు.

ఉ. 6 గం. నుండి రాత్రి 9 గం. వరకు షూటింగ్ స్పాట్ లో ఉండేలా ప్లాన్ చేసుకొని రండి.

మీరు షూటింగ్ కి వచ్చేటపుడు మూడు అందమైన చీరలు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. అలాగే మీ ఫోటో మరియు రెసిడెన్స్ ప్రూఫ్ (రేషన్ కార్డు / కరెంటు బిల్ / టెలిఫోన్ బిల్ / ఎలక్షన్ కార్డు / పాన్ కార్డు / ఆధార్ కార్డు) జిరాక్స్ కాపీ తీసుకురావాలి.

మీ డ్రెస్సులకు, నగలకు, మీ సరంజామాకి రక్షణ బాధ్యత మీదే.

'స్టార్ మహిళ' కార్యక్రమంలో మీరు పాల్గొనాలని కోరుకుంటూ ... - అభినందలతో ... 123తెలుగు.కాం / www.123telugu.com