దేవుడు చేసిన మనుషులు ఆడియో ఆవిష్కరణ లైవ్ అప్డేట్స్ వివరాలు

Devudu Chesina Manushulu

సినిమా స్టిల్స్

పోస్టర్లు

వర్కింగ్ స్టిల్స్

 

Updated 9 :18 PM

దీంతో వేడుక ముగిసింది మీరు మా లైవ్ కవరేజ్ ని ఎంజాయ్ చేసుంటారు అని అనుకుంటున్నాము

Updated 9 :11 PM

కీరవాణి గారు మొదటి సిడిని ఆవిష్కరించి ఇలియానాకి అందించారు.

Updated 9 :08 PM

ఆడియో ఆవిష్కరణ కోసం అతిధులను వేదిక మీదకు ఆహ్వానిస్తున్నారు.

Updated 9 :00 PM

తరువాత రెండు పాటలను బూరుగుపల్లి శివ రామ కృష్ణ మరియు మలినేని గోపీచంద్ విడుదల చేశారు

Updated 8 :55 PM

చిత్రంలో తరువాత పాటను గుణ్ణం గంగరాజు విడుదల చేశారు

Updated 8 :51 PM

చిత్రంలో ఒక్కొక్క వీడియో పాటను విడుదల చేస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ మరియు బోయపాటి శ్రీను మొదటి రెండు పాటలను విడుదల చేశారు

Updated 8 :39 PM

పూరి జగన్నాథ్ రవి తేజని వేదిక మీదకి తీసుకొచ్చారు ప్రేక్షకుల చప్పట్లతో థియేటర్ మారుమ్రోగిపోతుంది

Updated 8 :35 PM

పూరి జగన్నాథ్ వేదిక మీద చిత్రం గురించి మాట్లాడుతున్నారు. వేదిక మీద అలీతో కలిసి ప్రేక్షకులను నవ్విస్తున్నారు

Updated 8 :24 PM

చిత్రంలో మొదటి పాటకు జ్యోతి రానా మరియు గబ్రిఎలె ప్రదర్శన ఇస్తున్నారు

Updated 8 :23 PM

రచయిత భాస్కరభట్ల వేదిక మీద మాట్లాడుతున్నారు అయన ఈ చిత్రంలో "ఏమి సేతురా లింగ" పాటకు తన కలంతో ప్రాణం పోశారు

Updated 8 :15 PM

దేవుడు చేసిన మనుషులు చిత్ర థియేరిటికల్ ట్రైలర్ ను కీరవాణి విడుదల చేశారు. చిత్రం లో బ్రహ్మానందం విష్ణువులా కనిపించనున్నారు.

Updated 8 :05 PM

రవి తేజ మీద ప్రత్యేక వీడియో ప్రదర్శిస్తున్నారు

Updated 8 :01 PM

ఇలియానా ఇప్పుడే వేదికను చేరుకున్నారు చాలా అందంగా కనిపిస్తుంది.

Updated 7 :58 PM

కీరవాణి దంపతులు కూడా వేదికను చేరుకున్నారు ట్రిఫీని బ్యాండ్ నున్దిన్ మరో ప్రదర్శన

Updated 7 :52 PM

బోయపాటి శ్రీను వేదికను చేరుకున్నారు పూరి మీద ప్రత్యేక వీడియో ప్రదర్శిస్తున్నారు

Updated 7 :46 PM

నిర్మాతలు గుణ్ణం గంగరాజు మరియు గణేష్ బాబు వేదికను చేరుకున్నారు వేదిక మీద ప్రదర్శనలు జరుగుతున్నాయి

Updated 7 :42 PM

ట్రిఫీని బృందం నుండి మరో ప్రదర్శన

Updated 7 :35 PM

మాస్ మహారాజ రవితేజ, కోన వెంకట్,బివి ఎస్ రవి మరియు గోపీచంద్ మలినేని కలిసి వేదికను చేరుకున్నారు. సత్య మరియు బృందం మైకేల్ జాక్సన్ స్మారకంగా నృత్య ప్రదర్శన ఇస్తున్నారు

Updated 7 :29 PM

అలీ తో కలిసి పూరి జగన్నాథ్ ఇక్కడికి విచ్చేశారు. బ్యాంకాక్ లో భారతీయ చలన చిత్ర వసతులు అందించేవారి గురించి ఒక వీడియో ప్రదర్శిస్తున్నారు

Updated 7 :23 PM

ట్రాన్స్వెస్టిటీస్ నృత్య ప్రదర్శన ఇస్తున్నారు. ఈ బ్యాండ్ పేరు ట్రిఫీనీ

Updated 7 :20 PM

నిర్మాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్, సంగీత దర్శకుడు రఘు కుంచె,రచయిత భాస్కరభట్ల ఇక్కడికి విచ్చేశారు.

Updated 7 :20 PM

హలో ఫ్రెండ్స్ మీకోసం మాస మహారాజ రవితేజ మరియు గోవా భామ ఇలియానాలతో పూరి చేసిన "దేవుడు చేసిన మనుషులు" చిత్ర ఆడియో విడుదల వేడుక లైవ్ అప్డేట్స్ ఇస్తున్నాం. ఈ కార్యక్రమానికి సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు .

Click here for 'Devudu Chesina Manushulu' Audio Function English version live updates

 
- Ravi
Bookmark and Share