దమ్ము మొదటి షో వివరాలు

Dhammu

సినిమా స్టిల్స్

పోస్టర్స్

ఆడియో ఆవిష్కరన

వీడియోస్

 

Updated at 11:30 AM

#3098;ిత్రం పూర్తయ్యింది ఫైట్ లకి నేఫధ్య సంగీతం ప్రాణం పోసింది.

Updated at 11:15 AM

కోట మరియు ఎన్టీయార్ నడుమ భారీ ఎమోషనల్ సన్నివేశాలు నడుస్తున్నాయి కథ వేగంగా పరిగెత్తుతుంది కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోరు తో కథకి కావలసినంత బలం అందిస్తున్నారు.

Updated at 11:06 AM

ఆశ్చర్యకరమయిన హింసాత్మక మలుపు చిత్రం లో ఎమోషన్స్ తారా స్థాయిలో ఉన్నాయి మట్టిలో ఫైట్ మొదలయింది చాలా శక్తివంతంగా చిత్రీకరించారు థియేటర్ చప్పట్లు ఈలలతో మారు మ్రోగిపోతుంది.

Updated at 10:50 AM

వాస్తు బాగుందే పాట మొదలయ్యింది పంచ్ డైలాగ్స్ మరియు ఎమోషనల్ సన్నివేశాలతో చిత్రాన్ని నడిపిస్తున్నారు.

Updated at 10:26 AM

భాను ప్రియ మరియు నాజర్ అద్బుతమయిన నటులని మరోసారి తెర మీద నిరూపిస్తున్నారు. .

Updated at 10:13 AM

ఎన్టీయార్ ఆహార్యం మారింది ఖద్దర్ బట్టల్లోకి మారిపోయారు. రాజ వాసి రెడ్డ్డి పాట మొదలయ్యింది చాలా అందంగా తెరకెక్కించారు.

Updated at 10:10 AM

కథనాన్ని బోయపాటి తనదయిన శైలి లో నడిపిస్తున్నారు ప్రేక్షాకుల భావాలను కథలోకి లీనమయ్యేలా చేసి ప్రతి ప్రేక్షకుడు సన్నివేశానికి స్పందించేలా ఉన్నాయి సన్నివేశాలు ఎన్టీఆర్ నుండి శక్తివంతమయిన ప్రదర్శన.

Updated at 10:00 AM

త్రిష ఆసక్తికరమయిన మలుపుతో కథలో వేగాన్ని పెంచింది థియేటర్ లో ప్రేక్షకులలో ఆసక్తి రెట్టింపయ్యింది.

Updated at 9:50 AM

ప్రధాన పాత్రల మధ్య కొన్ని టీజింగ్ సన్నివేశాల తరువాత "దమ్ము" పాట మొదలయింది పూర్తి మాస్ సాంగ్.

Updated at 9:45 AM

నీలవేణి పాత్రలో కార్తీక ప్రవేశించింది తన తండ్రి పాత్రలో ఆహుతి ప్రసాద్ పరిచయమయ్యారు.

Updated at 9:35 AM

ఎన్టీయార్ బావగా వేణు కథలోకి వచ్చారు కథ పల్లెటూరిలో కోటకు మారింది ఎన్టీయార్ తల్లి పాత్రలో భాను ప్రియ ప్రవేశించారు.

Updated at 9:30 AM

అభిమానులు థియేటర్ టాప్ లేపుతున్నారు.

Updated at 9:25 AM

సూపర్ హిట్ పాట "రూలర్" మొదలైంది చాలా అద్బుతంగా తెరకెక్కించారు.

Updated at 9:20 AM

కోట శ్రీనివాస రావు మరియు బ్రహ్మానందం లు కథలోకి ప్రవేశించారు.

Updated at 9:10 AM

కామెడి మరియు రొమాంటిక్ సన్నివేశాలతో కథను నడిపిస్తున్నారు. డైలాగ్స్ చాలా వినోదాత్మకంగా ఉన్నాయి.

Updated at 9:00 AM

చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ కి మారింది ఎన్టీయార్ అద్బుతమయిన ఇంట్రడక్షన్ తో థియేటర్ అభిమానులు అరుపులు కేకలతో మారుమ్రోగిపోతుంది. మొదటి ఫైట్ కి సమయం అయింది

Updated at 8:53 AM

ఈ శక్తివంతమయిన కుటుంభాలకు పెద్దలుగా సుమన్ మరియు నాజర్ లు తెర మీదకు వచ్చారు

Updated at 8:51 AM

చిత్రం హింసాత్మకమయిన సన్నివేశంతో కూడిన ఫ్లాష్ బ్యాక్ తో మొదలయింది. కుటుంభ కలహాలను చుపెడుతున్నారు

Updated at 8:48 AM

చిత్రం ఇప్పుడే మొదలయ్యింది టైటిల్స్ పడుతున్నాయి

Updated 8:45 AM

హలో ఫ్రెండ్స్ మరి కొద్ది క్షణాల్లో ఎన్టీయార్ నటించిన దమ్ము చిత్ర లైవ్ అప్డేట్స్ మొదలవుతుంది. చిత్ర విశేషాల కోసం చూస్తూనే ఉండండి 123 తెలుగు.కాం

Click For English Live Updates 'Dhammu '

 
Translated by - Raviteja
Bookmark and Share