డిస్కో మొదటి షో వివరాలు

Disco

సినిమా స్టిల్స్

పోస్టర్స్

ఆడియో ఆవిష్కరన

వీడియోస్

 

Updated at 12:57 PM

మూవీ క్లైమాక్స్ కు చేరుకుంది .కొద్ది సేపట్లో సమీక్ష పెడుతాం చూస్తూనే ఉండండి 123తెలుగు.కామ్.

Updated at 12:45 PM

కథ లో మరో మలుపు . ఇప్పుడు మరో పాట మొదలైంది.

Updated at 12:35 PM

మాస్ సాంగ్ లటక్ మాటక్ పాట ప్రారంభం అయింది

Updated at 12:28 PM

ముందుకు కోనసాగకుండా కథ అక్కడే తిరుగుతుంది .

Updated at 12:13 PM

అలీ ఎంట్రీ ఇచ్చాడు . ఇప్పుడు మరో అనుకరణ సన్నివేశానికి సమయం .

Updated at 12:07 PM

చిత్రం లో మరో మలుపు . ప్రేమకథలో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

Updated at 11:59 AM

నిఖిల్ మరియు సారా శర్మ లా మధ్య ప్రేమ చిగురించింది .

Updated at 11:40 AM

ఇంటర్వల్ ఇప్పుడు కథ మల్లుపు తిరిగింది. ఫస్ట్ హాఫ్ కొంత కామెడీ తో మరియు నిఖిల్ నటన తో నడిచింది. మరి సెకండ్ హాఫ్ ఏలా ఉంటుందో వేచి చూద్దాం .

Updated at 11:33 AM

హీరోయిన్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది .

Updated at 11:30 AM

సనివేశాన్ని బ్యాంకాక్ మార్చబడింది ఆశిష్ విద్యార్ధి విల్లన్ గా వచ్చాడు .

Updated at 11:20 AM

ఇది ప్యాక్షన్ చేజింగ్ సమయం.

Updated at 11:13 AM

భాస్కరభట్ల గా జీవ ఎంట్రీ ఇచ్చాడు. అందరు ఇప్పుడే ఎంట్రీ ఇస్తునారు .

Updated at 11:02 AM

బ్రహ్మానందం మరియు అలీ పోకిరి లో సన్నివేశాలను అనుకరిస్తునారు

Updated 10:53 AM

బొక్క భద్రం గా రఘు బాబు ఎంట్రీ ఇచ్చాడు .

Updated 10:47 AM

ఎం.ఎస్ నారాయణ సూర్య భాయి లా హాస్య స్పదంగా ఎంట్రీ ఇచ్చాడు

Updated 10:33 AM

సినిమా లో మొదటి ఫైట్ సమయం .

Updated 10:27 AM

పూరి జగన్ వాయిస్ తో సినిమా మొదలైంది. నికిల్ ప్లేన్ నుండి జుంప్ చేస్తూ ఎంట్రీ ఇచ్చాడు .

Updated 10:25 AM

హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం "డిస్కో" లైవ్ అప్డేట్స్ అందిస్తున్నాం. ఇప్పుడే మూవీ మొదలైంది.

Click For English Live Updates 'Disco '

 
Bookmark and Share