ఇష్క్ మొదటి షో వివరాలు

Ishq

సినిమా స్టిల్స్

ఆడియో ఆవిష్కరన

వీడియోస్

 

Updated 12:15PM

క్లైమక్ష్ ... సినిమా ముగింపు పడింది . త్వరలో సమీక్ష పెడుతాం చూస్తూనే ఉండండి 123తెలుగు .కామ్.

Updated 12:07PM

ఇప్పుడు కథ లో ప్రతీకారం తీర్చుకొనే సమయం. 'కట్రాజ్' ఎంట్రీ ఇచ్చాడు .

Updated 11:58AM

హీరోయిన్ బ్రదర్ చాలా కోప తో ఆశక్తి కరంగా కనిపిస్తునాడు. ఇప్పుడు 'అదిరే అదిరే చిన్నదానా ' పాట వస్తుంది.

Updated 11:38AM

కథ చాలా ఆశక్తికరంగా మలుపు తిరుగుతుంది.కామెడి ,సెంటిమెంట్ తో కొనసాగుతుంది.

Updated 11:26AM

కార్ చేజ్ నడుస్తుంది .. బేసిక్ కామన్ సెన్స్ - ఎక్కడైనా 1940 విల్లి జీప్, ఇ20 సిఆర్డిఐ కార్ ను క్యాచ్ చేస్తుందా??

Updated 11:16AM

'ప్రియ ప్రియ' సాంగ్ మొదలైంది సినిమాటోగ్రఫీ చాలా భాగుంది.

Updated 11:13AM

అజయ్ శ్రీనివాస్,అలీ మద్య మంచి కామెడి కొనసాగుతుంది.

Updated 11:08AM

అలీ చాల హాస్యబారితంగా ఎంట్రీ ఇచ్చాడు .

Updated 11:01AM

స్టొరీ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళింది. కాలేజీ గొడవలతో సీన్ సాగుతుంది .

Updated 10:45 AM

సింధు తులాని ఎంట్రీ ఇచ్చింది . ఇప్పుడు ఇంటర్వల్ . ఫస్ట్ హాఫ్ భాగానే వుంది ఆశక్తికరం గా కథ అనుకోని మలుపు తిరుగుతుంది.

Updated 10:38 AM

రొమాంటిక్ బీచ్ సాంగ్ 'ఏదో ఏదో ఉంది' మొదలైంది .

Updated 10:31 AM

నిత్య ను కాపాడే క్రమములో మొదటి ఫ్యైట్ వీరి ఇద్దరి మద్య బంధం ధృడ పడ్తుంది.

Updated 10:22 AM

ఇప్పుడు 'సూటిగా చూడకు' సాంగ్ వస్తుంది ...పెళ్లి సాంగ్ చాల బాగా చిత్రీకరించారు .

Updated 10:12 AM

మంచి రొమాన్స్ నడుస్తుంది లొకేషన్ గోవా కి మారింది .

Updated 9:56 AM

నితిన్,నిత్య ల మధ్య మంచి రొమాన్స్ మొదలైంది వీరి నటన చాల భాగుంది .

Updated 9:44 AM

నిత్య మీనన్ ఎంట్రీ భాగుంది ఆమె చాల అందంగా కనిపిస్తుంది .

Updated 9:40 AM

‘లచ్చమ్మ ’ సాంగ్ మొదలైంది .పి.సి శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ మేజిక్ చూడొచ్చు. ఈ పాటలో తాగుబోతు రమేష్ ఎంట్రీ ఇచ్చాడు .

Updated 9:34 AM

నితిన్ రాహుల్ గా పరిచయమైయాడు .

Updated 9:30 AM

సినిమా ఇప్పుడే మొదలైంది . అజయ్ మరియు నాగినీడు ఎంట్రీ ఇచ్చారు.

Updated 9:20 AM

హలో ఫ్రెండ్స్ 'ఇష్క్' లైవ్ అప్డేట్స్ మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం ఈ చిత్రం పూర్తయ్యే వరకూ సినిమా గురించిన విశేషాలు మీకు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా అందిస్తూనే వుంటాం. చూస్తూనే ఉండండి 123 తెలుగు.కాం

Click here for 'Ishq' English version live updates

 
Translated By - Kittu
Bookmark and Share