కులుమనాలి లైవ్ అప్డేట్స్

Kullumanali

సినిమా స్టిల్స్

ఆడియో ఆవిష్కరన

వీడియోస్

 

Updated 3:35 PM

చాలా ఫైట్స్ తరువాత పోలీసులు వచ్చి ఆ హంతకుడిని చంపేసారు. క్లైమాక్స్

Updated 3:24 PM

మరి కొన్ని అనుకోని మలుపులతో సినిమా క్లైమాక్స్ కి చేరుకుంటుంది.

Updated 3:18 PM

విమలా రామన్ ఆ హంతకుడితో విజయశాంతి స్టైల్లో ఫైట్ చేస్తుంది.

Updated 3:10 PM

సినిమా అనుకోని మలుపు తిరిగింది.

Updated 3:00 PM

'కులు' అనే పాట మొదలైంది. ఏ సమయంలో పాట రాకూడదు అనే దానికి చక్కని ఉదాహరణ.

Updated 2:53 PM

సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి ఎంటర్ అయింది. ఆ స్నేహితులు గతంలో చేసిన పనుల వల్ల ఈ హత్యలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

Updated 2:47 PM

మరో వికెట్ పడింది... మాస్కు వేసుకున్న హంతకుడు ఈ హత్యలు చేస్తున్నాడు. అతని కోసం వీరు వెతుకుతున్నారు.

Updated 2:34 PM

ఇంటర్వెల్ - సినిమా పరిశోధన క్రమంలో సాగుతుంది. ఇక ముందు ఎలా సాగబోతుందో వేచి చూద్దాం.

Updated 2:27 PM

ఒక స్నేహితుడు చంపబడ్డాడు... మిగతా గ్యాంగ్ ఎవరు చంపారో కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు....

Updated 2:17 PM

విమలారామన్ 'ప్రవల్లిక' పాత్రలో ఎంట్రీ ఇచ్చింది.

Updated 2:13 PM

హంతకుడు ఒక్కొక్కరినీ హత్యా చేసుకుంటూ వెళుతున్నాడు.

Updated 2:05 PM

అనుకోని మలుపు... నలుగురు జంటలు సరదాగా గడపటానికి కులుమనాలి వచ్చారు.

Updated 1:59 PM

అర్చన (వేద) కూడా ఎంట్రీ ఇచ్చింది.

Updated 1:52 PM

మొదటి పాట మొదలైంది. హర్ష పాత్రలో శశాంక్ ఎంట్రీ ఇచ్చాడు.

Updated 1:47 PM

కృష్ణుడు మరియు అతని గ్యాంగ్ ఎంట్రీ ఇచ్చారు.

Updated 1:43 PM

వరుస హత్యలతో సినిమా మొదలైంది. చూస్తుంటే సినిమా మర్డర్ మిస్టరీ చేధించే క్రమంలో ఉండబోతుంది అన్న విషయం అర్ధమవుతుంది.

Updated 1:33 PM

హలో ఫ్రెండ్స్ 'కులు మనాలి' లైవ్ అప్డేట్స్ మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం ఈ చిత్రం పూర్తయ్యే వరకూ సినిమా గురించిన విశేషాలు మీకు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా అందిస్తూనే వుంటాం. చూస్తూనే ఉండండి 123 తెలుగు.కామ్

Click here for 'Kulumanali' English version live updates

 
Translated By - Ashok Reddy.
Bookmark and Share