మిస్టర్.నూకయ్య మొదటి షో వివరాలు

Mr Nookayya

సినిమా స్టిల్స్

ఆడియో ఆవిష్కరన

వీడియోస్

 

Updated 12:20 AM

క్లైమాక్స్!!! సమీక్ష కొద్ది సమయం లో పెడతాం...

Updated 12:14 AM

కథ మరో మలుపు తిరిగింది.... సినిమా క్లైమాక్స్ దిశగా వెళ్తుంది...

Updated 12:06 AM

అద్భుతమైన కార్ చేసింగ్ నడుస్తుంది .... మనోజ్ చాలా అద్బుతమైన నటన కనబరుస్తున్నాడు.....

Updated 11:56 AM

సినిమా మంచి కామెడీ తో నడుస్తుంది...... ' నో మనీ నో హనీ .. ' పాట ఇప్పుడే మొదలైంది...

Updated 11:46 AM

అద్బుతమైన కార్ రేస్ జరుగుతుంది.... కిడ్నాప్ డ్రామా స్టొరీని డామినేట్ చేస్తుంది...

Updated 11:34 AM

బ్రహ్మి రాహుల్ గా అదిరిపోయే ఎంట్రీ ఇచారు...

Updated 11:25 AM

నమ్మక ద్రోహం, విషాదం మరియు స్నేహం... కథ మంచి ఊపందుకుంది...

Updated 11:10 AM

విశ్రాంతి - మొదటి భాగం చాలా స్టైలిష్ గా మరియు మంచి నటనలతో పూర్తయ్యింది... తరువాతి భాగం ఎలా వుంటుందో చూద్దాం మరి....

Updated 11:03 AM

సనా ' పిస్తా.. ' పాటలో చాలా హాట్ గా కనిపించింది.... పాట పూర్తి అవ్వగానే కథ విషాదకరమైన సంఘటనలోకి వెళ్ళిపోయింది...

Updated 10:56 AM

ఇప్పుడే ' పిస్తా పిస్తా ..' పాట మొదలైంది..

Updated 10:41 AM

మనోజ్ మరియు సనా ల మధ్య మంచి రొమాంటిక్ ట్రాక్ నడుస్తుంది... పంచ్ డైలాగ్స్ తో మనోజ్ అలరిస్తున్నాడు.....

Updated 10:31 AM

సనా ఖాన్ పబ్ వెయిట్రేస్స్ గా ఎంట్రీ ఇచ్చింది ... తను చాలా అందంగా వుంది..

Updated 10:23 AM

వెన్నెల కిషోర్ మరియు పరుచూరి వెంకటేశ్వర రావు మనోజ్ స్నేహితులుగా ఎంట్రీ ఇచ్చారు ..మొదటి ఫైట్ మొదలైంది.

Updated 10:17 AM

కథ అనుకోని మలుపు తిరిగింది. అనుకోకుండా ఒక కిడ్నాప్ ... సినిమాటోగ్రఫీ చాల బాగుంది ... మనోజ్ టైటిల్ ట్రాక్ ' నోకియా ' తో ఎంట్రీ ఇచ్చాడు ...

Updated 10:08 AM

రాజ మరియు కృతి ఖర్బంధ ఎంట్రీ ఇచ్చారు.. మొదటి పాట ప్రారంభం అయ్యింది ' ఏ జన్మ బంధమో.. '

Updated 10:06 AM

చాల మంచి లుక్ తో మనోజ్ ఎంట్రీ ఇచ్చాడు .

Updated 10:02 AM

మూవీ ఇప్పుడే మొదలయ్యింది. చాల మంచి ఎఫ్ఫెక్ట్స్ తో టైటిల్స్ పడుతున్నాయి.

Updated 9:55 AM

హలో ఫ్రెండ్స్ 'మిస్టర్ నూకయ్య' లైవ్ అప్డేట్స్ మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం ఈ చిత్రం పూర్తయ్యే వరకూ సినిమా గురించిన విశేషాలు మీకు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా అందిస్తూనే వుంటాం. చూస్తూనే ఉండండి 123 తెలుగు.కాం

Click here for 'Mr Nookayya' English version live updates

 
Translated By - Kishore.
Bookmark and Share