నా ఇష్టం మొదటి షో వివరాలు

Naa Ishtam

సినిమా స్టిల్స్

పోస్టర్స్

ఆడియో ఆవిష్కరన

ఆడియో సక్సెస్ మీట్

వీడియోస్

 

Updated at 12:53 AM

క్లైమాక్స్ అయిపోయింది. సమీక్ష కోసం చూస్తూ ఉండండి 123తెలుగు.కాం

Updated at 12:46 AM

కథ క్లైమాక్స్ కి చేరుకున్నట్టు కనిపిస్తుంది.... ఫైట్ జరుగుతుంది

Updated at 12:34 AM

ఆశ్చర్యకరమయిన మలుపు కథలో చోటు చేసుకుంది ...కథనాన్ని ఇబ్బంది పెట్టేలా మరో పాట మొదలయ్యింది.

Updated at 12:20 AM

కథో చాలా మలుపులు చోటు చేసుకుంటున్నాయి మరో పాట మొదలయింది

Updated at 12:05 AM

డ్రంక్ యార్డ్ బాలు పాత్రలో అలీ తెర మీదకి వచ్చారు. మరో పాట మొదలయ్యింది "నీ కన్నుల్లో ఆ ఇష్టం"

Updated at 12:00 AM

సుబ్బరాజు మరియు బ్రహ్మానందం మలేసియ పగ తీర్చుకోడానికి బయలుదేరుతారు...... రఘుబాబు గంగ పాత్రలో తెర మీదకి వచ్చారు షవర్ అలీ ప్రతినాయకుడిగా ప్రవేశించారు.

Updated at 11:57 AM

హాయి హాయిగా ప్రేమ గీతం ఈ పాటను కౌలాలంపూర్ లో చిత్రీకరించారు ...

Updated at 11:48 AM

రానా జెనిలియాతో ప్రేమలో పడిపోతాడు ఇక్కడ నుండి త్రికోణ ప్రేమ కథ మొదలయ్యింది

Updated at 11:35 AM

విశ్రాంతి - మొదటి అర్ధభాగంలో హాస్యం మరియు రానా నటన బాగున్నాయి ఇంటర్వల్ ట్విస్ట్ చాలా బాగుంది రెండవ అర్ధం ఎలా ఉండబోతుందో వేచి చుద్దాం.

Updated at 11:30 AM

మరొక ఫైట్ ఈసారి వర్షంలో ఫైట్ మలేసియాలో జరుగుతుంది. చాలా బాగా చిత్రీకరించారు.

Updated at 11:26 AM

రానా మరియు జెనిలియాల మధ్య స్నేహం చిగురించింది పాటకు సమయం "జిలేలే జిలేలే"

Updated at 11:16 AM

కథలో మలుపు. పారిపోయే సన్నివేశం వారి వెంట చేజ్ సీన్

Updated at 11:08 AM

ఐటెం సాంగ్ లో తలుక్కుమన్న హంసానందిని

Updated at 11:00 AM

బ్రహ్మానందం పాత్ర పేరు కడియం బుజ్జి ...... చిత్రం భారత దేశంలోని జెనిలియా ఇంట్లో పెళ్లి సన్నివేశం చేరుకుంది.

Updated at 10:57 AM

జోగి బ్రదర్స్ తో కలిసి బ్రహ్మానందం తెర మీదకి వచ్చారు.

Updated at 10:51 AM

హాస్యం తో కూడిన సంభాషణలతో రానా నవ్విస్తున్నారు.......... నాయుడుగారు పాత్రలో నాజర్ కథలోకి వచ్చారు. అయన కొడుకుగా సుబ్బరాజు ప్రవేశించారు.

Updated at 10:38 AM

జెనిలియా పాత్ర ఇప్పుడే కథలోకి ప్రవేశించింది...జెనిలియా చూడటానికి చాలా బాగున్నారు.

Updated at 10:33 AM

మొదటి ఫైట్. రానా నటన చాలా బాగుంది ఫైట్ అయిపోయింది మొదటి పాట మొదలయ్యింది.

Updated at 10:26 AM

ప్రారంభ సన్నివేశం మలేసియా లో రానా మాటలతో మొదలయ్యింది.

Updated at 10:25 AM

చిత్రం ఇప్పుడే మొదలయింది పేర్లు పడుతున్నాయి.........

Updated 10:10 AM

హలో ఫ్రెండ్స్ 'నా ఇష్టం ' లైవ్ అప్డేట్స్ మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం. ఈ చిత్రం పూర్తయ్యే వరకూ సినిమా గురించిన విశేషాలు మీకు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా అందిస్తూనే వుంటాం. చూస్తూనే ఉండండి 123 తెలుగు.కాం

Click For English Live Updates 'Naa Ishtam'

 
Translated by - Raviteja
Bookmark and Share