నిప్పు మొదటి షో వివరాలు

Nippu

సినిమా స్టిల్స్

ఆడియో ఆవిష్కరన

వీడియోస్

 

Updated 11:39AM

క్లైమాక్స్. కొద్ది సేపట్లో సమీక్ష అందిస్తాము.

Updated 11:34AM

సినిమా క్లైమాక్స్ కి చేరుకుంది. భారీ ఫైట్లు నడుస్తున్నాయి.

Updated 11:30AM

పెళ్లి పాట దియా దియా మొదలైంది.

Updated 11:14AM

సినిమా సీరియస్ వైపు మారింది. సెంటిమెంట్ మరియు రివెంజ్ డ్రామా తో సాగుతుంది

Updated 11:04AM

రవితేజ, దీక్షా సేథ్ మధ్య రొమాంటిక్ పాట 'ఓహ్ నేనా' పాట బాగా చిత్రీకరించారు.

Updated 10:56AM

బ్రహ్మానందం మరియు రవితేజ మధ్య బొమ్మరిల్లు స్పూఫ్ సన్నివేశాలు బాగా నవ్వించాయి.

Updated 10:51AM

రవితేజ, దీక్షా సేథ్ మధ్య రొమాంటిక్ పాట 'ఓహ్ నేనా' పాట బాగా చిత్రీకరించారు.

Updated 10:40AM

ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కామెడీ నడుస్తుంది. బ్రహ్మి మరియు రవితేజ బాగా నవ్విస్తున్నారు.

Updated 10:30AM

అలీ బాబా పాట మొదలైంది. రవితేజ, శ్రీరామ్ మధ్య స్నేహం గురించి చెబుతూ పాడుకుంటున్నారు.

Updated 10:13AM

ఇంటర్వెల్... మొదటి భాగం కామెడీ తో సాగుతూ అనుకోని మలుపుతో కథ మలుపు తిరిగింది. రెండవ భాగం ఎలా ఉండబోతుందో చూద్దాం.

Updated 10:12AM

చూడబోతే దర్శకుడు గుణశేఖర్ యాక్షన్ సన్నివేశాల విషయంలో సరిగా శ్రద్ధ వహించనట్లుగా కనిపిస్తుంది.

Updated 10:01AM

కథ అనుకోని మలుపు తిరుగుతూ ఆసక్తికరంగా సాగుతుంది.

Updated 9:55AM

మరో పాట 'ఓయ్ ఓయ్ పిల్ల' పాట మొదలైంది.

Updated 9:45AM

మంచి కామెడీతో సినిమా సాగుతుంది.

Updated 9:35AM

మాస్టర్ భరత్ ఆశ్చర్యకరంగా చాలా సన్నగా మారిపోయాడు. అతను చాలా బరువు తగ్గాడు. బ్రహ్మి, కసి పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు.

Updated 9:32AM

రవితేజ స్నేహితుడి పాత్రలో శ్రీరామ్ ఎంట్రీ ఇచ్చాడు. శ్రీరామ్ చెల్లెలుగా దీక్షా సేథ్ నటిస్తుంది. రాజేంద్ర ప్రసాద్, మూర్తి పాత్రలో ఎంట్రీ ఇచ్చారు

Updated 9:19AM

దీక్షా సేథ్ గ్లామరస్ పాత్రలో ఎంట్రీ ఇచ్చింది. దర్శకుడు హరీష్ శంకర్ చిన్న పాత్రలో కనిపించాడు. రెండవ పాట డూబ డూబ మొదలయింది.

Updated 9:14AM

ప్రదీప్ రావత్ ఎంట్రీ ఇచ్చాడు రాజా గౌడ్ విలన్ పాత్రలో. రవితేజ పాత్ర పేరు సూర్య.

Updated 9:08AM

ధర్మవరపు ఎంట్రీ ఇచ్చాడు. సినిమా సౌది అరేబియాకి మారింది. కృష్ణుడు, బ్రహ్మాజీ కూడా ఎంట్రీ ఇచ్చారు.

Updated 9:04AM

హీరో ఇంట్రడక్షన్ పాట 'వేగ వేగ' పాట మొదలయింది.

Updated 9:02AM

రవితేజ ఎంట్రీ బావుంది. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణా పై ఆసక్తికరమైన డైలాగులు చెబుతున్నాడు రవితేజ. సన్నివేశాలు కామెడీగా బాగా తీసారు.

Updated 8:57AM

రఘుబాబు ఎంట్రీ కామెడీగా ఉంది. అతను గంగిరెడ్డి పక్కన ఉండే పాత్రలో నటించాడు.

Updated 8:55AM

సినిమా ఇప్పుడే టైటిల్స్ తో మొదలైంది. రవితేజ పేరు తెరపై కనిపించగానే ఈలలు, చప్పట్లు కొడుతున్న ప్రేక్షకులు.

Updated 8:45AM

హలో ఫ్రెండ్స్ 'నిప్పు' లైవ్ అప్డేట్స్ మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం ఈ చిత్రం పూర్తయ్యే వరకూ సినిమా గురించిన విశేషాలు మీకు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా అందిస్తూనే వుంటాం. చూస్తూనే ఉండండి 123 తెలుగు.కాం

 
- Ashok
Bookmark and Share