నువ్వా నేనా మొదటి షో వివరాలు

Nuvva Nena

సినిమా స్టిల్స్

ఆడియో ఆవిష్కరన

వీడియోస్

 

Updated 1:38 PM

క్లైమాక్స్ లో సమీక్ష ఒక చిన్న పాత్రతో చిత్రం ముగిసింది కాసేపట్లో రివ్యూ వస్తుంది వేచి చుడండి.....

Updated 1:34 PM

చిత్రం క్లైమాక్స్ వైపు పరుగు పెడుతుంది శర్వానంద్ మరియు అల్లరి నరేష్ ల మధ్య ఫైట్ జరుగుతుంది అనవసరంగా సాగదీస్తున్నారు.... ఆశ్చర్యకరంగా రాజ తెర మీదకి వచ్చారు......

Updated 1:20 PM

కథ ఆశక్తికరమైన మల్లుపు తిరుగుతింది .లవ్ స్టొరీ లో శర్వానంద్ దే పై చేయి ల ఉంది .

Updated 1:11 PM

బ్రాహ్మి వివాహం వద్ద హాస్యం చాల బాగుంది .

Updated 1:01 PM

శర్వానంద్ తో ఐటెం సాంగ్ కోసం విమల రామన్ ఆశ్చర్యకరమైన ఎంట్రీ ఇచ్చింది .

Updated 12:55 PM

ఇప్పుడు ఫేమస్ బ్లాక్బెర్రీ పాట సమయం. పాట చిత్రీకరణ చాల భాగుంది .

Updated 12:45 PM

ట్రయాంగిల్ ప్రేమ కథ చాల సంతోషని ఇచ్చే సంభాషణల తో నడుస్తుంది .బ్రాహ్మి నటన ఆసక్తికరంగా వుంది .

Updated 12:31 PM

విశ్రాంతి సమయం - ఫస్ట్ హాఫ్ కామెడీ భాగానే వుంది . సెకండ్ హాఫ్ ఎలా వుంటాదో వేచి చూదాం.

Updated 12:22 PM

మొదటి ఫైట్ సమయం . శర్వానంద్ , అల్లరి నరేష్ మద్య పిల్లి , ఎలుక గేమ్ నడుస్తుంది . ఇప్పుడు చంద్రముఖి గెటప్ సమయం .

Updated 12:10PM

రజిని కాంత్ ఐశ్వర్య ల మధ్య రోబో సినిమా లోని సనివేశం . ఇందులో బ్రాహ్మి మరియు కోవై సరళ మధ్య చాల బాగా హాస్యాస్పదం గా ఉంది .

Updated 12:02PM

శ్రియ కోసం అల్లరి నరేష్ మరియు శర్వానంద్ మధ్య ఘర్షణ మొదలైనది . వారి అల్లరి లో బ్రాహ్మి కూడా తోడైయాడు .

Updated 11:58AM

అల్లరి నరేష్ యొక్క పేరు అవినాష్ అని తెలుస్తుంది . ఇప్పటివరకు కామెడీ భాగానే వుంది . బ్రాహ్మి మరియు శ్రేయా ల మధ్య గజిని సిన్ చాల భాగుంది .

Updated 11:50AM

అల్లరి నరేష్ శర్వానంద్ లు ఇద్దరు శ్రియ తో ప్రేమలో పడ్డారు రెండవ పాటకు సమయం "నీలి కన్నులు".

Updated 11:45AM

ఆకూ భాయ్ పాత్రలో బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చారు

Updated 11:42AM

నెమ్మదిగా ఉండే పాత్రలో శర్వానంద్ తెర మీదకు వచ్చారు ఈ చిత్రం కాస్త విభిన్నంగా కనిపిస్తున్నారు.

Updated 11:32AM

శ్రియ అందంగా తెర మీదకు వచ్చింది మొదటి పాటకు సమయం అయ్యింది "పోలవరం పెడుతోంది".

Updated 11:28AM

నరేష్ స్నేహితుడిగా అలీ రంగ ప్రవేశం చేశారు కథ హైదరాబాద్ కి మారింది శ్రీనివాస్ రెడ్డి తెర మీదకు వచ్చారు.

Updated 11:26AM

ఇప్పుడే అల్లరి నరేష్ నవ్వించే సనివేశంతో తెర మీద కనిపించారు .. అమలాపురం లో పోలిస్ చేజ్ సన్నివేశం జరుగుతుంది....

Updated 11:19AM

చిత్రం ఇప్పుడే మొదలయ్యింది టైటిల్స్ చూడటానికి ఆసక్తి కరంగా ఉన్నాయి


Updated 10:58AM

హలో ఫ్రెండ్స్ 'నువ్వా నేనా' లైవ్ అప్డేట్స్ మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం. ఈ చిత్రం పూర్తయ్యే వరకూ సినిమా గురించిన విశేషాలు మీకు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా అందిస్తూనే వుంటాం. చూస్తూనే ఉండండి 123 తెలుగు.కాం

Click For English Live Updates 'Nuvva Nena'

 
Translated by - Raviteja
Bookmark and Share