పూల రంగడు మొదటి షో వివరాలు

Poola Rangadu

సినిమా స్టిల్స్

ఆడియో ఆవిష్కరన

వీడియోస్

 

Updated 12:15AM

రాజా రవీంద్ర ఒక చిన్న పాత్ర చేసారు దీనితో చిత్రం ముగిసింది సమీక్ష మరి కొద్ది సేపట్లో

Updated 12:10AM

సునీల్ మరియు దేవ్ గిల్ మధ్య పోరాట సన్నివేశం నడుశుంది.సునీల్ సిక్స్ ప్యాక్ అద్బుతంగా ఉంది.

Updated 12:04AM

"అక్కడ పట్టుకుంటే మగధీర 100 మందిని కాదు ఒక్కడిని కూడా ఎం చెయ్యలేదు అన్నా" హాస్యప్రధానమయిన డైలాగ్

Updated 11:53AM

చిత్రం పహాక సన్నివేశాల వైపు పరుగు తీస్తుంది భారి పోరాట సన్నివేశాలు నడుస్తున్నాయి.

Updated 11:46AM

చాక్లెట్ కన్నులు" పాటలో అద్బుతమయిన డాన్స్ లతో సునీల్ అలరిస్తున్నారు. ఇషా తన అందంతో ఆకట్టుకుంటుంది

Updated 11:41AM

మర్యాద రామన్న ఛాయలున్న సన్నివేశాలు నడుస్తున్నాయి.

Updated 11:31AM

ప్రేమ కథ నడుస్తుంది "నీ ప్రేమ కావాలి" పాట వచ్చింది కోరియోగ్రఫీ చాలా బాగుంది

Updated 11:17AM

రెండవ అర్ధం లో కూడా హాస్యప్రదానమయిన సంభాషణలు కొనసాగుతున్నాయి

Updated 10:55AM

విశ్రాంతి మొదటి బాగం బాగానే ఉంది. కథ బాగా చెప్పారు రెండవ భాగం ఎలా ఉంటుందో చూద్దాం

Updated 10:49AM

సునీల్ మరియు ఇషా చావ్లా మద్యలో ప్రేమ కథ నడుపుతున్నారు

Updated 10:39AM

డైలాగ్స్ చాలా నవ్విస్తున్నాయి. చిత్రం ఇప్పుడే వేగంగా సాగటం మొదలయ్యింది.

Updated 10:36AM

మంచి హాస్యం తో కూడిన సన్నివేశాలు నడుస్తున్నాయి. తెలంగాణా శకుంతల అద్బుహమయిన నటనహో నవ్విస్తున్నారు.. రెండవ పాట మొదలయ్యింది. "నువ్వే నువ్వే" సునీల్ డాన్సుల తో అలరిస్తున్నాడు.

Updated 10:08AM

లాలా గౌడ్ గా ప్రదీప్ రావత్ ప్రవేశించారు. రఘు బాబు తన అసిస్టెంట్ గా ఉన్నారు. ఇషా చావ్లా అనిత పాత్రలో ప్రవేశించారు. చూడటానికి చాల అందంగా ఉన్నారు.

Updated 10:03AM

కొండా రెడ్డి పాత్రలో దేవ్

Updated 9:57AM

అలీ మరియు కొంతమంది హాస్యనటులు కథలోకి వచ్చారు మంచి హాస్య ప్రధానమయిన సన్నివేశాలు నడుస్తున్నాయి

Updated 9:45AM

ఇప్పుడే కోట శ్రీనివాస్ రావు గారు ప్రవేశించారు.

Updated 9:40AM

హిమ్సాత్మకమయిన విదానం లో పల్లెటూరి కథను మొదలు పెట్టారు. ఇప్పుడే సునీల్ తో మొదటి పాట తో ప్రవేశించారు.

Updated 9:37AM

చిత్రం ఇప్పుడే మొదలయింది. పేర్లు చాలా అందంగా వేస్తున్నారు.

Updated 9:18AM

హలో ఫ్రెండ్స్ 'పూలరంగడు' లైవ్ అప్డేట్స్ మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం ఈ చిత్రం పూర్తయ్యే వరకూ సినిమా గురించిన విశేషాలు మీకు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా అందిస్తూనే వుంటాం. చూస్తూనే ఉండండి 123 తెలుగు.కాం

 
Translated By - Ravi
Bookmark and Share