ఎస్ ఎం ఎస్ మొదటి షో వివరాలు

SMS

సినిమా స్టిల్స్

ఆడియో ఆవిష్కరన

వీడియోస్

 

Updated 12:07AM


 క్లైమక్స్! సమీక్ష కొద్ది సేపట్లో అందిస్తాం.

Updated 11:52AM

తాగుబోతు రమేష్ తనదైన కామెడీ ఎంట్రీ ఇచ్చాడు. స్టోరీలో ఒక ట్విస్ట్.

Updated 11:42AM

లవ్ స్టొరీ సక్సెస్ మరియు ఫైల్యూర్ లతో దాగుడు మూతలు ఆడుతుంది. సినిమా క్లైమాక్స్ కి చేరుకుంది.

Updated 11:35AM

సుబ్బరాజు సెంటిమెంటల్ పోలీసు ఆఫీస్ పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు. స్టొరీ నెమ్మదిగా సాగుతుంది.

Updated 11:25AM

సినిమా సెంటిమెంటల్ డ్రామాతో సీరియస్ గా మారింది.

Updated 10:55AM

ఇంటర్వెల్... చిత్ర మొదటి భాగంలో శివ, శృతి మధ్య రొమాంటిక్ ట్రాక్ నడపడానికి ప్రయత్నించాడు. రెండవ భాగం ఎలా ఉంటుందో చూద్దాం.

Updated 10:46AM

'చూపులతో' అనే రొమాంటిక్ పాట మొదలైంది. రేజీన చాలా బావుంది. సుదీర్ బాబు డాన్సులు బాగానే చేస్తున్నాడు.

Updated 10:43AM

ప్రిన్సు మహేష్ బాబు తెరపై కనిపించగానే విజిల్స్ మరియు చప్పట్లు కొడుతున్నారు ప్రేక్షకులు.

Updated 10:40AM

సినిమాలో మొదటి పాట మొదలైంది. హీరో ఇద్దరు లవర్స్ ని కలపడం కోసం చేసే ప్రయత్నంలో గొడవ మొదలైంది.

Updated 10:25AM

రెండో పాట మొదలైంది. హీరో సింహా సినిమా గెటప్ వేస్తే హీరొయిన్ మగధీర కాస్ట్యూమ్ లో ఉన్నారు.

Updated 10:13AM

శివ, శృతి మధ్య రొమాంటిక్ ట్రాక్ నడపడానికి దర్శకుడు ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో కొంచెం కామెడీ కూడా పండిస్తున్నాడు.

Updated 10:00AM

షకీలా !!!! ఆమె కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆమె కొంచెం సన్నబడింది.

Updated 9:51AM

మొదటి పాట మొదలైంది. సుదీర్ బాబు సూపర్ డాన్సులతో ఆకట్టుకుంటున్నాడు.

Updated 9:45AM

వెన్నెల కిషోర్ ఎంట్రి ఇచ్చాడు.

Updated 9:37AM

రేజీన ఎంట్రీ ఇచ్చింది. ఆమె బావుంది.

Updated 9:33AM

సినిమా ఇప్పుడే మొదలైంది. సుదీర్ బాబు ఎంట్రీ సాధారణంగా ఉంది.

Updated 9:25AM

హలో ఫ్రెండ్స్ 'ఎస్ ఎం ఎస్' లైవ్ అప్డేట్స్ మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం ఈ చిత్రం పూర్తయ్యే వరకూ సినిమా గురించిన విశేషాలు మీకు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా అందిస్తూనే వుంటాం. చూస్తూనే ఉండండి 123 తెలుగు.కాం

 
- Ashok
Bookmark and Share