స్నేహితుడు మొదటి షో వివరాలు

Snehitudu

సినిమా స్టిల్స్

ఆడియో ఆవిష్కరన

వీడియోస్

 

Updated at 1:30 PM

క్లైమాక్స్! కొద్ది సేపట్లో సమీక్ష అందిస్తాం.

Updated at 1:23 PM

ఇలియానా ఎల్లో స్కూటర్ మీద వస్తూ రెడ్ కలర్ చీర సన్నివేశంతో ముగిసింది. చివర్లో ముద్దు సన్నివేశం.

Updated at 1:05 PM

సినిమా క్లైమాక్స్ వైపు సాగుతుంది.

Updated at 12:56 PM

జంప్!! ఇలియానా విజయ్ కోసం వెతుకుతుంది.

Updated at 12:50 PM

మరో పాట మొదలయ్యింది. ఇలియానా బెల్లీ డాన్సు బాగా చేస్తుంది.

Updated at 12:23 PM

స్టొరీ సెంటిమెంట్ వైపు మళ్ళింది. జీవా చాలా బాగా నటించాడు.

Updated at 12:10 PM

అబ్బూరి రవి రాసిన డైలాగులు బావున్నాయి.

Updated at 11:50 AM

ఇంటర్వెల్- మొదటి భాగం బాగానే ఉంది. రెండవ భాగం ఎలా ఉంటుందో చూద్దాం.

Updated at 11:48 AM

ఎస్.జే సూర్య సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు.

Updated 11:35 AM

కామెడీ, సెంటిమెంట్, రొమాన్స్ బాగా పండిస్తున్నాడు దర్శకుడు. 'ఎలా ఈ వేల ఈ ప్రేమ' పాట మొదలైంది.

Updated 11:18 AM

సినిమా కొంత కామెడీతో ముందుకు సాగుతుంది.

Updated 11:05 AM

విజయ్, అమీర్ ఖాన్ ని అనుకరిస్తున్నాడు. ఇలియానా ఎంట్రీ బావుంది. రెడ్ డ్రెస్ లో చాలా ఆమె బావుంది.

Updated 10:48 AM

మొదటి పాట 'ఆల్ ఈజ్ వెల్' మొదలైంది.

Updated 10:44 AM

శంకర్ ఈ సినిమాని అచ్చం హిందీ సినిమా '3 ఇడియట్స్' ఏ మాత్రం మార్చకుండా తీసాడు.

Updated 10:35 AM

వైరస్ పాత్రలో సీనియర్ నటుడు సత్యరాజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇంజనీరింగ్ కాలేజ్ లో స్ట్రిక్ట్ ప్రిన్సిపాల్.

Updated 10:28 AM

విజయ్ పాణి పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు.

Updated 10:20 AM

జీవా కూడా ఎంట్రీ ఇచ్చాడు. కథ ఇంజనీరింగ్ కాలేజ్ కి మారింది.

Updated 10:15 AM

సినిమా ఇప్పుడే ఆసక్తికరమైన టైటిల్స్ తో మొదలయ్యింది. హీరో శ్రీరామ్, వెంకట్ పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు.

Updated 10:10AM

హలో ఫ్రెండ్స్ 'స్నేహితుడు ' లైవ్ అప్డేట్స్ మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం ఈ చిత్రం పూర్తయ్యే వరకూ సినిమా గురించిన విశేషాలు మీకు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా అందిస్తూనే వుంటాం. చూస్తూనే ఉండండి 123 తెలుగు.కాం

Click For English Live Updates 'Snehitudu'

 
- Ashok
Bookmark and Share