Updated 12:25 AM
చిత్రం ముగుసింది.త్వరలో సినిమా సమీక్ష చేస్తాం చూస్తూనే ఉండండి 123 తెలుగు.కాం
Updated 12:10 AM
ఇప్పుడు చిత్రం మంచి కుటుంబం సెంటిమెంట్ తో కొనసాగుతుంది . రోహిత్ చాలా బాగా నటించాడు. 'పుడుతూనే సోలో నేను' సాంగ్ వస్తుంది.
Updated 11:55 AM
ముమైత్ ఖాన్ తో ఐటెమ్ సాంగ్ చాలా బాగా తీసారు.
Updated 11:50 AM
ఆలీ తాగుబోతు సీన్ బాగా నవ్వు పుట్టిస్తుంది.
Updated 11:40 AM
ఆలీ వివాహ బ్రోకర్ గా కన్పించాడు. షాయాజీ షిండే లండన్ నుండి ప్రకాష్ రాజ్ యొక్క వియ్యంకుడు గా ప్రవేశిస్తాడు.
Updated 11:30 AM
ప్రేమ కథ విషాద మలుపు తిరుగుతుంది .. హీరో మద్యం సేవిస్తూ . "నా ప్రేమకథకు నినే విలన్" అంటూ విషాదంతో పాట స్టార్ట్ అవుతుంది పాట చిత్రీకరణ బాగుంది.
Updated 11:15 AM
విశ్రాంతి - మూవీ ఇప్పటి వరకు చాల బాగుంది .ఒక మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ నుండి కుటుంబం డ్రామా గా మారుతుంది . సెకండ్ హాఫ్ లో ఎలా సినిమాను హై లెట్ చేస్తారో వేచిచుద్దాం.
Updated 11:05 AM
గౌతం (నారా రోహిత్) మరియు ప్రకాష్ రాజ్ మధ్య సనివేశాలు భగున్నయీ. సినిమా ఒక కుటుంబం డ్రామా గా రూపుదిద్దుకుంటుంది.
Updated 10:45 AM
ధియేటర్ లో పైట్ చాలా చక్కగా తీసారు.
Updated 10:40 AM
ప్రకాష్ రాజ్ అక్క గా జయసుధ కనిపిస్తుంది..
Updated 10:30 AM
మరుమల్లెల వాన సాంగ్ స్టార్ట్ అయింది.సినిమా ఇప్పటి వరకు చక్కగా రొమాంటిక్ గా కొనసాగుతుంది.
Updated 10:20 AM
యమ్.స్. నారాయణ డాక్టర్ ధర్మ గా హాస్యభరితమైన ఎంట్రీ చేసాడు.
Updated 10:10 AM
చిత్రంలో మొదటి పాట .. నారా రోహిత్ యొక్క డాన్సు ఆకట్టుకునే విధంగా వుంది . ఈ పాట యొక్క చిత్రీకరణ చాల భాగుంది.
Updated 10:05 AM
సినిమాటోగ్రఫీ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది.
Updated 10:00 AM
శ్రీనివాస్ రెడ్డి మరియు రావు రమేష్ మధ్య హాస్య బరితమైన డైలాగ్స్ ఉన్నాయి
Updated 9:52 AM
నారా రోహిత్ ఎంట్రీ బాగుంది . హీరోయిన్ నిషా సంప్రదాయ వస్త్రధారణలో అందంగా కనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ నిషా తండ్రి గా పరిచయం అవుతాడు
Updated 9:48 AM
పూరి జగన్నాథ్ వాయిస్ ఓవర్ తో సినిమా మొదలు అయ్యింది
Updated 9:35 AM
ఈ చిత్రం పూర్తయ్యే వరకూ సినిమా గురించిన విశేషాలు మీకు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా అందిస్తూనే వుంటాం. చూస్తూనే ఉండండి 123 తెలుగు.కాం
|