Updated 1:32 PM
చిత్రం పతక సన్నివేశాలకి చేరుకుంది. సీత తన తల్లి అయిన భూదేవిలో కలిసిపోయే సంఘటన అద్బుతమయిన గ్రాఫిక్స్ వాడారు. చివర్లో బాలకృష్ణ విష్ణు అవతారంతో చిత్రం పూర్తి అవుతుంది.
ఈ సినిమా సమీక్ష మరి కాసేపట్లో...
Updated 1:18 PM
ఒక రథం యద్ద భూమిలో ప్రవేశించింది. ప్రేక్షలు ఈలలు, చప్పట్లతో మర్మ్రోగిపోతుంది.
Updated 1:15 PM
ఇప్పుడు అశ్వమేధ యాగం సన్నివేశాలు నడుస్తున్నాయి. చిత్రం పతాక దశకు చేరుకుంది.
Updated 1:02 PM
ఇప్పుడు అశ్వమేధ యాగం సన్నివేశాలు నడుస్తున్నాయి. చిత్రం పతాక దశకు చేరుకుంది.
Updated 12:42 PM
సినిమా అద్బుతమైన వ్యాఖ్యానం తో సాగుతుంది. ప్రతి నటీ నటులు అడుతమయిన ప్రదర్శన ఇస్తునారు. బాపు గారి కళాత్మకత చూడడానికి అద్బుతంగా వుంది.
Updated 12:35 PM
ఇప్పుడే రామాయణము శ్రీ రామాయణము పాట మొదలైంది. అయోధ్యగా వేసిన సెట్ చాలా బావుంది.
Updated 12:00 PM
మొదటి భాగం పూర్తి. బాలకృష్ణ మరియు నయనతార భక్తి రస పాత్రలో అధ్బుతంగా నటించారు. గ్రాఫిక్స్ విజువల్ ఎఫ్ఫెక్ట్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వచ్చాయి.
Updated 11:55 AM
దేవుళ్ళే మెచ్చింది పాట లవ కుశులు రాముడుని కొనియడుతు చిత్రీకరించారు. ఇలయరాజ గారి సంగీతం అధ్బుతంగా ఉంది.
Updated 11:50 AM
లవ కుశులు గా నటించిన పిల్లలు అద్బుతమైన నటనను కనబరిచారు.
Updated 11: 45 AM
సీతని లక్ష్మణుడు వదిలి వెళ్ళే ఘట్టం. ఇళయరాజా బ్యాక్ గౌండ్ మ్యూజిక్ తో సన్నివేశాన్ని అద్బుతంగా పందిస్తునాడు.
Updated 11: 25 AM
రోజా భూదేవిగా వచ్చింది. గ్రాఫిక్స్ చాలా బావున్నాయి.
Updated 11: 15 AM
ఇప్పుడే కథ రసవత్తరమయిన మలుపు తిరిగింది సీతని అడవికి పంపిన రాముడు. గాలి నింగి నీరు పాట మొదలైంది.
Updated 11: 00 AM
బ్రహ్మానందం రజకుడుగా మరియు ఝాన్సీ అతని భార్య గా వచ్చారు. ఆ రజకుడు సీతా దేవిని విమర్శించాడు.
Updated 10: 45 AM
ఇప్పుడే ఏఎన్నార్ గారు తెరపై వాల్మీకి పాత్రలో కనిపించారు. అతను వృద్ధ మహర్షిగా నటించారు.
Updated 10: 40 AM
నయనతార సీత పాత్రలో అద్బుతంగా వుంది. ప్రతి ఫ్రేములో బాపు గారి శైలి చిత్రీకరణ కనిపిస్తుంది.
Updated 10: 31 AM
శ్రీ రాముడు మరియు సీత పుష్పక విమానంపై వెలుతు అద్భుతమైన ప్రారంభ సన్నివేశం. జగదానంద తారక సాంగ్. అద్భుతమైన విజువల్స్ బాలయ్య రాముడిగా ఎన్టీర్ గారిని తలపిస్తునారు.
Updated 10: 29 AM
ముళ్ళపూడి వెంకటరమణ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ షో మొదలైంది. అధ్బుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోరు మరియు టైటిల్ కార్డులు.
Updated 10: 00 AM
హాయ్ మూవీ లవర్స్ ... బాలకృష్ణ శ్రీ రాముడిగా - నయనతార సీతగా సుప్రసిద్ధ దర్శకుడు బాపు డైరెక్ట్ చేసిన శ్రీ రామ రాజ్యం సినిమా ఇవాళ విడుదలై థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది.
ఈ చిత్రం పూర్తయ్యే వరకూ సినిమా గురించిన విశేషాలు మీకు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా అందిస్తూనే వుంటాం. చూస్తూనే ఉండండి 123 తెలుగు.కాం
|