తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రేమ వివాహాలు - మహేష్ బాబు మరియు నమ్రత

 
<< Previous Photo Next Photo >>
 

అతను ప్రిన్స్, ఆమె మిస్ ఇండియా. ఇంకేం కావాలి? మహేష్, నమ్రత వంశీ చిత్ర షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. వారు 5 సంవత్సరాల ప్రేమ జీవితం తరువాత 2005 లో పెళ్లి చేసుకున్నారు. వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. మహేష్ బాబు జీవితంలో నమ్రత తెర వెనుక ఉంది అధ్బుతమైన పాత్ర పోషించింది. ఆమె మోడల్ గా చేసిన అనుభవం అంతా మహేష్ బాబు స్టైల్ కి ఆపాదించింది.

 
 
<< Previous Photo Next Photo >>
Bookmark and Share