డాక్టర్. మోహన్ బాబు మనవరాళ్ళు

 

ఈ ఫోటోల్లో ఉన్న ముద్దు ముద్దు పాపలు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి మనవరాళ్ళు. ఈ కవల పిల్లలకి మంచు విష్ణు, వెరోనికా జన్మనిచ్చారు. ఈ ఫోటోలని వెరోనికా తన ట్విట్టర్ అకౌంటులో షేర్ చేసారు.




Manchu Vishnu Daughters (4).jpg

 
Bookmark and Share