పవన్ కళ్యాణ్ ని కలిసిన వెంకీ

 
 
 
విక్టరీ వెంకటేష్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు నిజ జీవితంలో మంచి స్నేహితులు అన్న విషయం మనకు తెలిసిందే. పవన్ మరియు వెంకటేష్ ఫ్యాన్స్ ఈ ప్రత్యేకమైన ఫోటో అందిస్తున్నాం.ఇటీవలే పవన్ కళ్యాణ్ 'దేఖో దేఖో గబ్బర్ సింగ్' పాట చిత్రీకరణలో ఉండగా వెంకటేష్ పవన్ కళ్యాణ్ ని స్వయంగా కలిసారు.
 
 
Bookmark and Share