హౌస్ కీపింగ్ చేస్తున్న స్టార్ కిడ్ వైరల్ అవుతున్న వీడియో.

హౌస్ కీపింగ్ చేస్తున్న స్టార్ కిడ్ వైరల్ అవుతున్న వీడియో.

Published on Jun 6, 2020 8:53 PM IST


మహేష్ గారాల కూతురు సితార సోషల్ మీడియాలో సూపర్ ఫేమస్. మహేష్ అభిమానులకే కాకుండా నెటిజెన్స్ కి సితార బాగా పరిచయమే. ఇక ఆమె సింగింగ్, డాన్స్ కి సంబంధించిన వీడియోలతో హల్ చేస్తూ ఉంటుంది. ఈ చిచ్చర పిడుగుకి ఓ యూ ట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. తాజాగా సితార మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చీపురు పట్టుకొని ఇల్లు ఊడుస్తున్న సితార వాళ్ళ అమ్మ నమ్రతకు ఇంటిపనులలో హెల్ప్ చేస్తుంది. సితార ఇల్లు ఊడుస్తున్న ఆ వీడియో సామజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. ఇక మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. దర్శకుడు పరుశురాం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఫ్యాన్స్ లో మంచి అంచనాలున్నాయి.

https://www.instagram.com/p/CBFSACMHXI3/?igshid=wzadp7i0wjws

సంబంధిత సమాచారం

తాజా వార్తలు