థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

Published on May 21, 2024 12:30 AM IST

ఈ వారం ‘లవ్‌ మీ’ ఇఫ్‌ యూ డేర్‌.., ‘రాజుయాదవ్‌’, ‘డర్టీ ఫెలో’ వంటి చిన్న చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి. దీంతో ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ఫ్లిక్స్‌ :

టఫెస్ట్‌ ఫోర్సెస్‌ ఆన్‌ ది ఎర్త్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌)మే 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అట్లాస్‌ (హాలీవుడ్‌) మే 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

క్య్రూ (హిందీ) మే 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ :

ద టెస్ట్‌ 3 (వెబ్‌సిరీస్‌) మే 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ 5 :

వీర్‌ సావర్కర్‌ (హిందీ) మే 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ :

ది కర్దాషియన్స్‌ 5 (వెబ్‌సిరీస్) మే 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద బీచ్‌ బాయ్స్‌ (డాక్యుమెంటరీ మూవీ) మే 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో సినిమా :

ఆక్వామెన్‌-2 (తెలుగు) మే 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డ్యూన్‌2 (హాలీవుడ్‌) మే 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

యాపిల్‌ టీవీ ప్లస్‌ :

ట్రైయింగ్‌ 4 (వెబ్‌సిరీస్‌) మే 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లయన్స్‌ గేట్‌ ప్లే :

వాంటెడ్‌ మాన్‌ (హాలీవుడ్‌) మే 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు