Updated 11:10 AM
డైరెక్టర్ వాయిస్ ఓవర్ తో సినిమా ముగిసింది, సమీక్ష కొరకు వేచి చూడండి
Updated 11:05 AM
సినిమా క్లైమాక్స్ పోరాటం నడుస్తుంది.
Updated 1:57 AM
స్కెట్చ్ గోపి గా బ్రాహ్మి రీ ఎంట్రీ ఇచ్చాడు
Updated 10:55 AM
సెకండ్ హాఫ్ లో కామెడీ తక్కువగా వుంది.
Updated 10:50 AM
నిన్ను తాకిన క్షణమును సాంగ్ చిత్రీకరణ బాగుంది .
Updated 10:45 AM
శుభలేక సుధాకర్ తో సీన్ లో నాగ చైతన్య నటన బాగుంది
Updated 10:35 AM
శుభలేక సుధాకర్ తో సీన్ లో నాగ చైతన్య నటన బాగుంది
Updated 10:15 AM
అంజనా సుఖానీ తో ఐటెం సాంగ్
Updated 9:55 AM
విశ్రాంతి సమయం, మొదటి సగం బాగుంది, అంతా కథ స్థాపించటం చూపించాడు, నాగ చైతన్య యొక్క వీరత్వం రెండవ భాగం లో ఎలా చూపిస్తాడో చూడాలి
Updated 9:38 AM
రక్త చరిత్ర స్కూటర్ సన్నివేశాన్ని బ్రహ్మానందం అద్భుతమైన అనుకరణ చేసాడు.
Updated 9:30 AM
మజారే మజారే పాట మొదలు అయ్యింది, ఈ పాట లో అమలా పాల్ చాలా బాగుంది
Updated 9:25 AM
ఎం.స్ నారాయణ మరియు బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చారు
Updated 9:20 AM
రెండవ పాట అడగకు నన్నేమి, మంచి లొకేషన్ లో చాలా బాగా చిత్రీకరించారు
Updated 9:15 AM
మహేష్ బాబు స్క్రీన్ మీద కనిపించగానే మళ్లీ ధియేటర్ అంతా ఈల ల తో , చప్పట్ల తో మారు మ్రోగింది.
Updated 9:08 AM
అమలా పాల్, నాగ చైతన్య గర్ల్ ఫ్రెండ్ గా ఎంట్రీ ఇచ్చింది, ఆమె తండ్రి ఆహుతి ప్రసాద్, పెద్ద పోలీస్ ఆఫీసర్ ;
Updated 9:05 AM
N.T.R, A.N.R స్క్రీన్ మీద కనిపించగానే ధియేటర్ లో ఈల ల తో మారు మ్రోగింది
Updated 8:55 AM
దుర్గమ్మ కృష్ణమ్మ పాట తో నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చాడు
Click For English Live Updates
|