బాడీ గార్డ్ మొదటి షో వివరాలు

Bodyguard

సినిమా స్టిల్స్

పోస్టర్స్

ఆడియో ఆవిష్కరన

వీడియోస్

 

Updated 11:30 AM

బాగా ఎమోషనల్ గా క్లైమాక్స్ వైపు నడిపించాడు. కొద్దిసేపట్లో సమీక్ష అందిస్తాం

Updated 11:15 AM

సినిమా క్లైమాక్స్ వైపు వెళ్తుంది. క్లైమాక్స్ ఫైట్ ఊహించిందే.

Updated 10:45 AM

మరో పాట. హోసన్నా అందమైన లోకేషన్లలో తీసారు.

Updated 10:30 AM

జియా జలే పాట అందమైన లోకేషన్లలో తీసారు. త్రిషా ఇంతకుముందు పాటలో కంటే ఈ పాటలో బావుంది.

Updated 10:25 AM

కొన్ని కామెడి సన్నివేశాలతో రెండవ భాగం మొదలైంది. అలీ మరియు వెంకీ లేడి గెటప్ లతో అలరిస్తున్నారు.

Updated 10:05 AM

చిన్న ట్విస్ట్ తో సినిమా ఇంటర్వెల్ పడింది. మొదటి భాగం కొన్ని ఫైట్స్, కామెడీ, మరియు పాటలతో సాగిపోయింది.

Updated 10:05 AM

ఎవ్వరో పాట తో కథ మరో వైపు మల్లుతోంది.

Updated 9:39 AM

మరో పాట 'బాడీ గార్డో' . త్రిషా వెంకీ ని ఆట పట్టిస్తుంది.

Updated 9:31 AM

జయప్రకాశ్ రెడ్డి తనదైన యాసలో మాట్లాడుతూ నవ్విస్తున్నాడు. వేణుమాధవ్ మరియు ఎమ్మెస్ నారాయణ కూడా బాగానే నవ్విస్తున్నారు

Updated 9:16 AM

మరో భారీ ఫైట్ తర్వాత కథ ఫ్లాష్ బ్యాక్ వైపు మళ్ళింది.

Updated 9:05 AM

త్రిషా సలోనితో కలిసి ఎంట్రీ ఇచ్చింది.

Updated 8:58 AM

వెంకటేష్ మాస్ డైలాగులు చెబుతూ మరియు భారీ ఫైట్స్ చేస్తున్నాడు. మాస్ స్టైల్లో వెంకటేష్ ఇంట్రడక్షన్ పాట.

Updated 8:50 AM

వెంకటేష్ ఎంట్రీ డ్రమెటిక్ గా ఉంది.

Updated 8:45 AM

వాయిస్ ఓవర్ తో సినిమా మొదలైంది.

Updated 8:40 AM

&హలో ఫ్రెండ్స్. కొద్దిసేపట్లో బాడీగార్డ్ చిత్రానికి సంబందించిన లైవ్ అప్డేట్స్ మీకోసం అందిస్తాం.

 
- Ashok
Bookmark and Share