బిజినెస్ మెన్ మొదటి షో వివరాలు

Business Man

సినిమా స్టిల్స్

పోస్టర్స్

ఆడియో ఆవిష్కరన

వీడియోస్

 

Updated 11:00 AM

క్లైమాక్స్ త్వరలోనే సమీక్ష అందిస్తాము.

Updated 10:40 AM

సినిమా క్లైమాక్స్ వైపు సాగుతుంది. భారీ ఫైట్ నడుస్తుంది.

Updated 10:25 AM

బాడ్ బోయ్స్ పాట మొదలైంది. శ్వేత బరద్వాజ్ బాగా చేసింది. ఆమెకు భవిష్యత్తులో చాలా అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Updated 10:15AM

ముద్దు సన్నివేశం వచ్చింది. ఈ సన్నివేశం బాగా తీసారు.

Updated 10:00AM

సూర్య భాయ్ ఇండియా మొత్తం చుట్టేస్తున్నాడు. పూరీ టాక్సీ డ్రైవర్ గా చిన్న పాత్రలో కనిపించాడు. చందమామ పాట మొదలైంది.

Updated 9:58AM

మరో ఫైట్ మొదలైంది. కొంచెం పోకిరి సినిమాలో ఫైట్ లా అనిపిస్తుంది.

Updated 9:57 AM

పిల్ల చావ్ పాట మొదలైంది.

Updated 9:49 AM

మహేష్ బాబు నాజర్ తో మాఫియా గురించి ఆసక్తికరంగా చెప్తున్నాడు. కాజల్ మహేష్ మధ్య రొమాంటిక్ ట్రాక్ బావుంది. ఇప్పటికే పెద్ద హిట్ అయిన సార్ ఒస్తారా పాట మొదలైంది. కాజల్ మహేష్ ఇద్దరు చాలా బావున్నారు.

Updated 9:43 AM

మహేష్ బాబు పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రకాష్ రాజ్ పవర్ఫుల్ మంత్రి పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు.

Updated 9:20 AM

మొదటి పాట 'ఆమ్చి ముంబై' మొదలైంది.

Updated 9:15 AM

ఆసక్తికరమైన డైలాగులతో కథ ముందుకు సాగుతుంది.<

Updated 9:02 AM

కాజల్ అగర్వాల్ చిత్ర పాత్రలో చాలా అందంగా ఉంది. ఆమె బ్లాక్ డ్రెస్ లో అందంగా ఉంది.

Updated 8:58 AM

సినిమాలో మొదటి పంచ్ డైలాగ్ పడింది. మహేష్ బాబు స్క్రీన్ మీద తనదైన శైలిలో అలరిస్తున్నాడు.

Updated 8:55 AM

మహేష్ బాబు తన శైలిలో ఎంట్రీ ఇచ్చాడు. బ్రహ్మాజీ మహేష్ ఫ్రెండ్. థియేటర్ మొత్తం ప్రేక్షకుల గోలతో నిండిపోయింది.

Updated 8:52 AM

టైటిల్ విసువల్స్ లో ముంబై గురించి చెప్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆసక్తికరంగా ఉంది.

Updated 8:45 AM

సినిమా మొదలైంది. థియేటర్ మొత్తం ఈలలు గోలలతో మారుమ్రోగిపోతుంది. టైటిల్స్ మొదలయ్యాయి. పూరీ జగన్నాధ్ వాయిస్ ఓవర్ తో మొదలైంది. రామ్ గోపాల్ వర్మ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు.

 
- Ashok
Bookmark and Share