బిజినెస్ మెన్ మొదటి షో వివరాలు

Business Man

సినిమా స్టిల్స్

పోస్టర్స్

ఆడియో ఆవిష్కరన

వీడియోస్

 

Updated 11:00 AM

క్లైమాక్స్ త్వరలోనే సమీక్ష అందిస్తాము.

Updated 10:50 AM

సినిమా క్లైమాక్స్ వైపు సాగుతుంది. భారీ ఫైట్ నడుస్తుంది

Updated 10:40 AM

ముద్దు సన్నివేశం వచ్చింది. ఈ సన్నివేశం బాగా తీసారు.

Updated 10:25 AM

ఇంటర్వల్. చిత్ర మొదటి భాగం హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో మరియు పంచ్ డైలాగులతో సాగుతుంది. రెండవ భాగం ఎలా ఉండబోతుందో చూద్దాం.

Updated 10:10 AM

సుబ్బరాజు ఎంట్రీ ఇచ్చాడు. మహేష్ మరియు విలన్ గ్యాంగ్ మధ్య ఫైట్ నడుస్తుంది.

Updated 9:55 AM

ఇంటర్వల్ ముందు ఫైట్ నడుస్తుంది.

Updated 9:50 AM

&రెండవ పాట సారోస్తారా. పాట బాగా తీసారు.

Updated 9:47 AM

ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చాడు. అతనే మెయిన్ విలనా? ముందు ముందు తెలుస్తుంది.

Updated 9:30 AM

సూర్య భాయ్ ముంబై ని ఎలా తన చేతుల్లోకి తీసుకుంటున్నాడు అనే వెర్షన్లో మొదటి పాట.

Updated 9:02 AM

కొన్ని ఫైట్స్ చేస్తున్న హీరో. కాజల్ ఎంట్రీ స్వీట్ గా బావుంది.

Updated 8:55 AM

పెద్దగా డ్రామా ఏమీ లేకుండానే మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చాడు.

Updated 8:45 AM

ప్రేక్షకుల ఈలల మధ్య సినిమా మొదలైంది.

Updated 8:34 AM

హలో ఫ్రెండ్స్ 'పంజా' లైవ్ అప్డేట్స్ మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం
ఈ చిత్రం పూర్తయ్యే వరకూ సినిమా గురించిన విశేషాలు మీకు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా అందిస్తూనే వుంటాం.
చూస్తూనే ఉండండి 123 తెలుగు.కాం

 
- Ashok
Bookmark and Share