వీడింతే మొదటి షో వివరాలు

Veedinthe

సినిమా స్టిల్స్

పోస్టర్స్

ఆడియో ఆవిష్కరన

 

Updated 1:48 PM

ట్విస్ట్! అనుకోని మలుపులతో చ్సినేమ క్లైమాక్స్ కి చేరుకుంది. క్లైమాక్స్ సుఖంతంగా ముగిసింది. చివర్లో విక్రమ్, శ్రియ, రీమ సేన్ ల మీద స్పెషల్ పాట పెట్టారు. కొద్ది సేపట్లో సమీక్ష పెడతాం.

Updated 1:38 PM

దశావతారంలో కమల్ హాసన్ లాగా విక్రమ్ విభిన్నమైన గెటప్ లతో అలరిస్తున్నాడు.

Updated 1:28 PM

మరొక మాస్ మసాల ఫైట్. అయితే ఈ సారి విక్రమ్ మరియు ప్రదీప్ రావత్ మద్య. కథ మాత్రం ముందుకు సాగట్లేదు.

Updated 1:20 PM

ప్రదీప్ రావత్ ముస్తఫా పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు. అతను పవర్ఫుల్ మరియు చాలా పలుకుబడి ఉన్న బ్రోకర్.

Updated 1:05 PM

మరో రొమాంటిక్ డ్యూయెట్ మొదలైంది. కోరియోగ్రఫీ విక్టరీ వెంకటేష్ పాటల్లాగే డిజైన్ చేసారు.

Updated 1:00 PM

ఒక విలువైన స్థలం కోసం పోరాటం జరుగుతుంది. మంచి లొకేషన్లో చిత్రీకరించారు. మంచు విష్ణు నటించిన 'డీ' చిత్రంలోని ఒక సన్నివేశం లాగే ఉంది.

Updated 12:42 PM

ఇంటర్వల్ తర్వాత తమిళ్ మాస్ మసాల ఫైట్. స్టోరీ మెల్లిగా సాగుతుంది. ఫస్టాఫ్ హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ చూపించడం మీదే ద్రష్టి పెట్టాడు దర్శకుడు.

Updated 12:30 PM

ఐటం సాంగ్ మొదలైంది. సలోని ఐటం గర్ల్. విక్రమ్ పాత్ర ఏంటంటే, చిన్న సినిమాల్లో చిన్నచితకా పాత్రలు వేస్తుంటాడు.పెద్ద సినిమాలో విలన్ పాత్ర వేయాలని అతని కోరిక.

Updated 12:20 PM

హీరో విక్రమ్ హీరోయిన్ ని ప్రేమించడానికి ఇబ్బంది పడుతుంటే విశ్వనాధ్ గారు విక్రమ్ కి లవ్ గురువు గా ప్రేమ పాఠాలు నేర్పుతున్నారు.మొదటి పాట 'ఎటు వైపు ఎటు వైపు' మొదలైంది.

Updated 12:10 PM

హీరో విక్రమ్ హీరోయిన్ ని ప్రేమించడానికి ఇబ్బంది పడుతుంటే విశ్వనాధ్ గారు విక్రమ్ కి లవ్ గురువు గా ప్రేమ పాఠాలు నేర్పుతున్నారు.

Updated 12:05 PM

విక్రమ్ దీక్ష సేథ్ మద్య రొమాంటిక్ సాంగ్ మొదలైంది.

Updated 12:00 PM

పాత తరం నటుడు డైరెక్టర్ విశ్వనాధ్ గారు దక్షిణ అనే పాత్రలో నటిస్తున్నారు.

Updated 11:55 AM

తమిళ్ సినిమాలలో ఉండే రెగ్యులర్ ఫైట్. విక్రమ్ 'డ్రంకెన్ మాస్టర్' గా జాకీ చాన్ స్టైల్లో చేయడానికి ట్రై చేస్తున్నాడు.వావ్ లోకల్ ఎమ్మెల్యే హమ్మర్ కారులో వచ్చాడు.కారెక్టర్ నటి సన పవర్ఫుల్ లోకల్ 'అక్క' పాత్రలో ఎంట్రీ ఇచ్చింది.ఆమె హమ్మర్ హెచ్ 2 కారు గవర్నమెంట్ కాన్వాయ్ లో ఉంది.

Updated 11:48 AM

దీక్ష సెత్ బాత్ రూం నుండి తడి డ్రెస్ లో ఎంట్రీ ఇచ్చింది.

Updated 11:40 AM

విక్రమ్ పౌరుషం ఉన్న వ్యక్తిగా పరిచయం అయ్యాడు.

Updated 11:35 AM

సినిమా ఎప్పుడే మొదలైంది పేర్లు ఆసక్తికరంగా ఉన్నాయ్.

Updated 11:20 AM

హలో ఫ్రెండ్స్ 'వీడింతే' లైవ్ అప్డేట్స్ మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం ఈ చిత్రం పూర్తయ్యే వరకూ సినిమా గురించిన విశేషాలు మీకు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా అందిస్తూనే వుంటాం. చూస్తూనే ఉండండి 123 తెలుగు.కాం

Click For English Live Updates

 
- Ashok
Bookmark and Share