ఈ తరం యువతకి ఎన్ని కార్లున్న వారి మనసులో బైక్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది. అలానే మన తెలుగు హీరోలకి కూడా దాదాపుగా పెద్ద చిత్రాలన్నింటిలో మన హీరోలు బైక్ ఎక్కేసి పోజ్ ఇచ్చేశారు. ఇలా బైక్ ఎక్కిన టాలివుడ్ హీరోల ఫోటోలతో ప్రత్యేక శీర్షిక మీకోసం ఇందులో కొన్ని చిత్రలలోనివి అయితే కొన్ని నిజ జీవితం లోనివి.
|