తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తెర పైనే కాకుండా నిజ జీవితంలో ప్రేమని పంచుకుని వివాహం చేసుకున్న వారు కూడా ఉన్నారు. అందులో ముఖ్యమైన వారు.
వారి ప్రేమ 'శివ' షూటింగ్ సమయంలో సెట్లో మొదలైంది. వారి జంట చాలా ఆదర్శప్రాయంగా నిలిచింది. నాగార్జున జీవితంలో అమల తెర వెనుక ఉంటూ ఆయనకు వెన్నంటి నిలిచింది.