`కేజీఎఫ్ 2`వరల్డ్ టీవీ ప్రీమియర్ ఈ రోజే !

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా షార్ప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్- 1 అండ్ 2` సృష్టించిన సంచలనాలు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కాగా `కేజీఎఫ్ చాప్టర్- 2′ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. `కేజీఎఫ్ చాప్టర్- 2′ వరల్డ్ టీవీ ప్రీమియర్ ఈ రోజు రాత్రి 8 గంటలకు సోనీ మాక్స్ లో ప్రసారం కాబోతుంది.

ఇక `కేజీఎఫ్ చాప్టర్- 2` బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో, ఈ చిత్రం 6వ అత్యధిక వసూళ్లు సాధించిన *హిందీ* చిత్రంగా రికార్డులెక్కింది. కేజీఎఫ్ అనగా కోలార్ బంగారు గ‌నులు. కోలార్ బంగారు గ‌నుల నేపథ్యంలో మాఫియా క‌థతో ఈ సినిమా తెర‌కెక్కింది.

Exit mobile version