పవన్, బాలయ్య క్రేజీ ఎపిసోడ్ పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

ప్రస్తుతం ఓటిటి వీక్షకుల్లో కేజ్రీగా మారినటువంటి మరో సాలిడ్ కంటెంట్ ఏదన్నా ఉంది అంటే అది మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా” లో ప్రసారం అవుతున్న సెన్సేషనల్ టాక్ షో “అన్ స్టాప్పబుల్” కూడా ఒకటి. నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ఈ షో లో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రాగా ఇప్పుడు ఈ సెన్సేషనల్ ఎపిసోడ్ పై అయితే హైప్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంది.

మరి ఇప్పుడు అయితే ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ ఎపిసోడ్ లో అయితే అనేక సర్ప్రైజ్ లు ఉండబోతున్నాయట. మరి బాలయ్య పవన్ ని ఇన్వైట్ చెయ్యడమే బండ్ల గణేష్ స్టైల్ లో చేయనుండగా మరి ఈ ఎపిసోడ్ లో నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ కూడా కనిపించనున్నాడని తెలుస్తుంది. దీనితో ఇలా ఈ క్రేజీ ఎపిసోడ్ మాత్రం సాలిడ్ ఎంటర్టైన్మెంట్ తో ఉండబోతుంది అని లేటెస్ట్ టాక్.

Exit mobile version