‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

 

ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు పలు చిత్రాలు క్యూ కట్టాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

 

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

నెట్‌ఫ్లిక్స్‌ :

రాయల్‌ టీన్‌: ప్రిన్సెస్‌ మార్గరెట్‌ (హాలీవుడ్) మే 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఎరినీ (హాలీవుడ్‌)మే 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది మదర్‌ (హాలీవుడ్‌) మే 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

క్రాటర్‌ (హాలీవుడ్) మే 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బ్లాక్‌ నైట్‌ (వెబ్‌ సిరీస్‌) మే 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

అమెజాన్‌ ప్రైమ్‌ :

ఎయిర్‌ (హాలీవుడ్) మే 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

జీ5 :

తాజ్‌: ది రీన్‌ ఆఫ్‌ రివెంజ్‌ (హిందీ సిరీస్‌-2) మే 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

డిస్నీ+హాట్‌స్టార్‌ :

ది మప్పెట్స్‌ మేహెమ్‌ (వెబ్‌సిరీస్‌) మే 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

స్వప్న సుందరి (తమిళ/తెలుగు) మే 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

సోనీ లివ్‌ :

ట్రాయాంగిల్‌ ఆఫ్ శాడ్‌నెస్‌ (హాలీవుడ్) మే 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

బుక్‌ మై షో :

ఎస్సాసిన్‌ క్లబ్‌(హాలీవుడ్‌)మే 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

జియో సినిమా :

విక్రమ్‌ వేద (హిందీ) మే12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఆహా :

నవదీప్‌, బిందు మాధవి కీలక పాత్రల్లో నటించిన సరికొత్త వెబ్‌సిరీస్‌ ‘న్యూసెన్స్‌’. మే 12 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

సోనాక్షి సిన్హా, విజయ్‌వర్మ పాత్రధారులుగా.. రీమా కగ్తీ, జోయా అఖ్తర్‌ తెరకెక్కించిన వెబ్‌సిరీస్‌ ‘దహాద్‌’. మే 12 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

Exit mobile version