ఈవారం థియేటర్స్, ఓటిటి లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ ఇవే

ప్రతి వారం మాదిరిగా ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక థియేట్రికల్ విడుదలలు మాత్రమే కాకుండా కొంత అలాటించే ఓటిటి కంటెంట్ కూడా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. కాబట్టి, ఈ వారాంతంలో మీరు చూడగలిగే వినోదంశాలు ఏమిటనేది ఇప్పుడు చూద్దాం.

థియేటర్లు :

విమానం (తెలుగు – తమిళ ద్విభాషా సినిమా) – జూన్ 9

అన్‌స్టాపబుల్ (తెలుగు సినిమా) – జూన్ 9

టక్కర్ (తమిళ చిత్రం – తెలుగు డబ్) – జూన్ 9

ఇంటింటి రామాయణం (తెలుగు సినిమా) – జూన్ 9

ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ (ఇంగ్లీష్ సినిమా – ఇతర భాషల డబ్) – జూన్ 9

ఓటిటి :

ఆహా :

మెన్ టూ (తెలుగు సినిమా) – జూన్ 9

 

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ :

అవతార్ : ది వే ఆఫ్ వాటర్ (ఇంగ్లీష్ సినిమా – ఇతర భాషల డబ్) – జూన్ 7

 

జియో సినిమా :

బ్లడీ డాడీ (హిందీ చిత్రం) – జూన్ 9

 

జీ 5:

సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై (హిందీ చిత్రం – తెలుగు & తమిళ డబ్‌ లు) – జూన్ 7

 

 

సోనీ లివ్:

2018 (మలయాళ చిత్రం – ఇతర భాషల డబ్) – జూన్ 7

Exit mobile version