ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసిన పలు చిత్రాల పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
నెట్‌ఫ్లిక్స్ :
గాండీవధారి అర్జున (తెలుగు) సెప్టెంబరు 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ద డెవిల్స్ ప్లాన్ (కొరియన్ సిరీస్) సెప్టెంబరు 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కాసిల్వేనియా (వెబ్‌సిరీస్) సెప్టెంబరు 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఐస్‌కోల్డ్ (హాలీవుడ్) సెప్టెంబరు 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
లవ్ ఈజ్ ఇన్ ది ఎయిర్ (హాలీవుడ్) సెప్టెంబరు 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
చూనా (హిందీ సిరీస్) సెప్టెంబరు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో :
ద ఫేక్ షేక్ (వెబ్‌సిరీస్) సెప్టెంబరు 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
హాస్టల్ డేజ్ (హిందీ) సెప్టెంబరు 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కుమారి శ్రీమతి (తెలుగు సిరీస్) సెప్టెంబరు 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జెన్ వి (వెబ్‌సిరీస్) సెప్టెంబరు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
డిస్నీ+హాట్‌స్టార్ :
కింగ్ ఆఫ్ కొత్త (మలయాళం) సెప్టెంబరు 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
లాంచ్‌పాడ్ (వెబ్‌సిరిస్2) సెప్టెంబరు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
తుమ్ సే నహీ పాయేగా (హిందీ) సెప్టెంబరు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సోనీలివ్ :
ఏజెంట్ (తెలుగు) సెప్టెంబరు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అదియా (తమిళ్) సెప్టెంబరు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బుక్ మై షో :
బ్లూ బీటిల్ (హాలీవుడ్) సెప్టెంబరు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
లయన్ గేట్ ప్లే :
సింపథీ ఫర్ ది డెవిల్(హాలీవుడ్) సెప్టెంబరు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
హైరిచ్ :
ఎన్నివర్ (మలయాళం) సెప్టెంబరు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
క్రాంతి వీర (కన్నడ) సెప్టెంబరు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆహా :
పాపం పసివాడు (తెలుగు సిరీస్) సెప్టెంబరు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.