ఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాలు రిలీజ్ కావడం లేదు. అయితే ఓటీటీల్లో మాత్రం అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవుతున్నాయి. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసిన పలు చిత్రాల పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
ఆహా :
ఆహా పరంపోరుల్ (తమిళ్ సినిమా) – అక్టోబరు 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
నెట్‌ఫ్లిక్స్ :
లైఫ్ ఆన్ అవర్ ప్లానెట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
చంద్రముఖి 2 (తెలుగు సినిమా) – అక్టోబరు 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
లాంగ్ లివ్ లవ్ (థాయ్ సినిమా) – అక్టోబరు 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ప్లూటో (జపనీస్ వెబ్ సిరీస్) – అక్టోబరు 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
పెయిన్ హజ్లర్స్ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబరు 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సిస్టర్ డెత్ (స్పానిష్ మూవీ) – అక్టోబరు 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
టోర్ (స్వీడిష్ సిరీస్) – అక్టోబరు 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఎల్లో డోర్: 90స్ Lo-Fi ఫిల్మ్ క్లబ్ (కొరియన్ మూవీ) – అక్టోబరు 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కాస్ట్ ఎవే దివా (కొరియన్ వెబ్ సిరీస్) – అక్టోబరు 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ :
మాస్టర్ పీస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – అక్టోబరు 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కాఫీ విత్ కరణ్ సీజన్ 8 (హిందీ టాక్ షో) – అక్టోబరు 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
స్కంద (తెలుగు సినిమా) – అక్టోబరు 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ :
ఆస్పిరెంట్స్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్) – అక్టోబరు 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ద బీస్ట్ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబరు 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కన్సక్రేషన్ (ఇంగ్లిష్ మూవీ) – అక్టోబరు 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జియో సినిమా :
ఫోన్ కాల్ (హిందీ సినిమా) – అక్టోబరు 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జీ5 :
దురంగ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్) – అక్టోబరు 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
నికోంజ్ – ద సెర్చ్ బిగిన్స్ (బెంగాలీ మూవీ) – అక్టోబరు 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈటీవీ విన్ :
చాంగురే బంగారు రాజా (తెలుగు సినిమా) – అక్టోబరు 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సోనీ లివ్ :
పెబ్బల్స్ (తమిళ్ సినిమా) – అక్టోబరు 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
హెచ్‌ఆర్ ఓటీటీ :
నడికలిల్ సుందరి యమున (మలయాళ మూవీ) – అక్టోబరు 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బుక్ మై షో :
నైట్స్ ఆఫ్ జొడాయిక్ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబరు 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
లయన్స్ గేట్ ప్లే :
కాబ్ వెబ్ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబరు 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆపిల్ ప్లస్ టీవీ :
కర్సెస్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ద ఎన్‌ఫీల్డ్ పొల్టర్గిస్ట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.