ఇంట్రెస్టింగ్ బజ్ : బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే కి గెస్ట్ గా సూపర్ స్టార్ ?


ప్రస్తుతం తెలుగు టెలివిజన్ తెరపై కొనసాగుతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే ఆరు సీజన్స్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ షో యొక్క తాజా ఏడవ సీజన్ మరింత ఇంట్రెస్టింగ్ గా జోష్ తో ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ తో కొనసాగుతోంది. హోస్ట్ గా కింగ్ నాగార్జున వ్యవహరిస్తున్న ఈ షో ఇప్పటికే చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే.

మ్యాటర్ ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ బజ్ ప్రకారం ఈ సీజన్ 7 యొక్క గ్రాండ్ ఫినాలే కి స్పెషల్ గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు విచ్చేయనున్నారని అంటున్నారు. ప్రస్తుతం గుంటూరు కారం మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న మహేష్ బాబు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, దీనికి సంబంధించి బిగ్ బాస్ మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందని తెలుస్తోంది.

Exit mobile version