యూకే లో ప్రీ సేల్స్ తో “కల్కి” సెన్సేషన్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898AD మూవీ జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అయిపోయింది. E చిత్రం యూకే లో కూడా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే 22,222 టికెట్లు అమ్ముడు పోయాయి. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version