ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన కాజల్ “సత్యభామ”


సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ లో తన కెరీర్ బెంచ్ మార్క్ సినిమా 60వ సినిమా దర్శకుడు సుమన్ చిక్కాల కాంబినేషన్లో చేసిన లేటెస్ట్ సినిమానే “సత్యభామ”. మరి సాలిడ్ పోలీస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఇటీవలే విడుదలకి వచ్చింది. అయితే ఈ సినిమా థియేటర్లు లో అనుకున్న రేంజ్ విజయాన్ని సాధించలేదు.

కానీ ఇప్పుడు ఫైనల్ గా ఓటీటీ లో అయితే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమాని ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ సినిమా అప్పుడు మిస్ అయ్యి ఇప్పుడు చూద్దాం అనుకునేవారు అయితే ప్రైమ్ వీడియోలో ట్రై చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా శశి కిరణ్ తిక్క, బాబీ తిక్క నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version