థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొత్తమ్మీద ఎక్కడ చూసినా కల్కి రాకతో థియేటర్స్ అన్ని కళకళలాడుతున్నాయి. దీంతో ఈ వారం థియేటర్లలోకి కొత్త సినిమాలు వచ్చే అవకాశం దాదాపుగా లేనట్లే తెలుస్తోంది. కానీ, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

 

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

అమెజాన్ ప్రైమ్ :

బాబ్ మార్లీ: వన్ లవ్ (ఇంగ్లీష్ చిత్రం)- జూలై 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

గరుడన్ (తమిళ మూవీ)- జూలై 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

స్పేస్ క్యాడెట్ (ఇంగ్లీష్ సినిమా)- జూలై 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

మీర్జాపూర్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- జూలై 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

 

నెట్‌ఫ్లిక్స్ :

స్టార్ ట్రెక్ ప్రొడిగీ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది

అల్విన్ సీజన్ 5 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది.

స్ప్రింట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

బేవర్లీ హిల్స్ కాప్: అలెక్సా ఎఫ్ (ఇంగ్లీష్ చిత్రం)- జూలై 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

ది మ్యాన్ విత్ 1000 కిడ్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

బార్బెక్యూ షో డౌన్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

రైమ్ ప్లస్ ఫ్లో ఫ్రాన్స్ సీజన్ 3 (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- జూలై 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

డెస్పరేట్ లైస్ (పోర్చుగీస్ వెబ్ సిరీస్)- జూలై 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

గోయో (స్పానిష్ చిత్రం)- జూలై 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

 

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ :

రెడ్ స్వాన్ (కొరియన్ వెబ్ సిరీస్)- జూలై 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

ల్యాండ్ ఆఫ్ తనబతా (జపనీస్ వెబ్ సిరీస్)- జూలై 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

 

జియో సినిమా :

ప్రైమ్ టైమ్ విత్ మూర్తీస్ (హిందీ వెబ్ సిరీస్)- జూలై 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

హీ వెంట్ దట్ వే (ఇంగ్లీష్ సినిమా)- జూలై 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

 

బుక్ మై షో :

ఇఫ్ (ఇంగ్లీష్ మూవీ)- జూలై 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

ఫ్యూరోసియా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (ఇంగ్లీష్ చిత్రం)- జూలై 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

ది సీడింగ్ (ఇంగ్లీష్ సినిమా)- జూలై 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

విజన్స్ (ఫ్రెంచ్ మూవీ)- జూలై 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

Exit mobile version