థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘భారతీయుడు 2’. ఈ సినిమా జులై 12న పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కానీ, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

డిస్నీ+హాట్‌స్టార్‌ :

కమాండర్‌ కరణ్‌ సక్సేనా (హిందీ సిరీస్‌) జులై 08 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

మాస్టర్‌ మైండ్‌ (వెబ్‌సిరీస్‌) జులై 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

అగ్నిసాక్షి (తెలుగు సిరీస్‌) జులై 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

షో టైమ్‌ (వెబ్‌సిరీస్‌) జులై 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

నెట్‌ ఫ్లిక్స్‌ :

రిసీవర్‌ (వెబ్‌సిరీస్) జులై 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

వైల్డ్‌ వైల్డ్ పంజాబ్‌ (హిందీ ) జులై 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

వైకింగ్స్‌ : వాల్‌ హల్లా 3 (వెబ్‌సిరీస్‌) జులై 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

సోనీలివ్‌ :

36 డేస్‌ (హిందీ సిరీస్‌) జులై 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

జియో సినిమా :

పిల్‌ (హిందీ సినిమా) జులై 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

మనోరమా మ్యాక్స్‌ :

మందాకిని (మలయాళం) జులై 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

Exit mobile version