థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

ఈ వారం డార్లింగ్, పేక మేడలు వంటి చిన్న చిత్రాలు విడుదల కానున్నాయి. ఐతే, అటు ఓటీటీల పై కూడా ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

ఆహా ఓటీటీ :

 

హరోం హర- తెలుగు సినిమా- జులై 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హాట్ స్పాట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూలై 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈటీవీ విన్ :

హరోం హర- తెలుగు సినిమా- జులై 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

అమెజాన్ ప్రైమ్ వీడియో :

మై స్పై: ద ఎటర్నల్ సిటీ (ఇంగ్లిష్ సినిమా) – జూలై 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బెట్టీ లా ఫీ (స్పానిష్ వెబ్ సిరీస్) – జూలై 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ :

నాగేంద్రన్స్ హనీమూన్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – జూలై 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

జీ5 :

బహిష్కరణ (తెలుగు వెబ్ సిరీస్) – జూలై 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బర్జాక్ (హిందీ వెబ్ సిరీస్) – జూలై 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

జియో సినిమా :

కుంగ్ ఫూ పాండా 4 (ఇంగ్లిష్ సినిమా) – జూలై 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మిస్టర్ బిగ్ స్టఫ్ (ఇంగ్లిష్ సిరీస్) – జూలై 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఐఎస్ఎస్ (ఇంగ్లిష్ మూవీ) – జూలై 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

బుక్ మై షో :

జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆఫ్ ఇన్ఫినిటీ ఎర్త్స్, పార్ట్ 3 (ఇంగ్లిష్ మూవీ) – జూలై 16వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద డీప్ డార్క్ (ఫ్రెంచ్ సినిమా) – జూలై 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

డిస్కవరీ ప్లస్ :

ద బ్లాక్ విడోవర్ (ఇంగ్లిష్ సిరీస్) – జూలై 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

లయన్స్ గేట్ ప్లే :

అర్కాడియన్ (ఇంగ్లిష్ మూవీ) – జూలై 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఆపిల్ ప్లస్ టీవీ :

లేడీ ఇన్ ద లేక్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

హోయ్ చోయ్ టీవీ :

ధర్మజుద్దా (బెంగాలీ సినిమా) – జూలై 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Exit mobile version