థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

ఈ వారం ‘జనక అయితే గనక’, ‘35 చిన్న కథ కాదు’, ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ వంటి చిత్రాలు థియేటర్స్ లో విడుదలకు రెడీ అయ్యాయి. కానీ, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

డిస్నీ+హాట్‌స్టార్‌ :

బ్రిక్‌ టూన్స్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కిల్‌ (హిందీ) సెప్టెంబరు 6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

సోనీలివ్‌ :

తానవ్‌ 2 (హిందీ) సెప్టెంబరు 6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

నెట్‌ఫ్లిక్స్‌ :

అపోలో 13: సర్వైవల్‌ (డాక్యుమెంటరీ) సెప్టెంబరు 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది పర్‌ఫెక్ట్‌ కపుల్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బ్యాడ్‌బాయ్స్‌: రైడ్ ఆర్‌ డై (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

రెబల్‌ రిడ్జ్ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 06వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Exit mobile version