తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా నష్టపోయారు. అయితే వీరికి సహాయం చేసేందుకు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విరాళం ప్రకటించారు. తాజాగా టాలీవుడ్ అగ్ర హీరో మరియు రానా దగ్గుబాటి లు విరాళం ను ప్రకటించారు.
వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను చూస్తే మనసు తరక్కుపోతుంది. అందుకోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. అవసరమైన వారికి ఈ విరాళం ఉపయోగపడుతుంది అని పేర్కొన్నారు. త్వరగా కోలుకుని, మరింత స్ట్రాంగ్ అవ్వాలి అని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నోట్ ద్వారా వెల్లడించారు.