ఏపీ – తెలంగాణలో ‘దేవర’ 10 డేస్ కలెక్షన్స్

భారీ అంచనాల మధ్య వచ్చిన ‘దేవర’ సినిమా మొత్తానికి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మాత్రం భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. కాగా ఈ చిత్రం 10వ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర బాగానే రాబట్టింది. మరి ఏపీ – తెలంగాణలో ఈ దేవర సిమిమాకి 10 రోజుల కలెక్షన్స్ కు గానూ ఎంత వచ్చాయి ?, చూద్దాం రండి.

దేవర సినిమా 10 రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా చూస్తే..

నైజాం : 1.94 లక్షలు,

సీడడ్ : 1.32 లక్షలు

వైజాగ్ : 0.64 లక్షలు,

ఈస్ట్ గోదావరి : 0.41 లక్షలు,

వెస్ట్ గోదావరి : 0.27 లక్షలు,

గుంటూరు : 0.44 లక్షలు,

కృష్ణ : 0.38 లక్షలు,

నెల్లూరు : 0.31 లక్షలు,

ఏపీ + తెలంగాణలో 10వ రోజు కలెక్షన్స్ గానూ రూ. 5.71 కోట్ల వచ్చాయి.

ఇక ఏపీ + తెలంగాణలో దేవర సినిమా మొత్తం 10 రోజుల కలెక్షన్స్ విషయానికి వస్తే…

నైజాం : 46.81 లక్షలు,

సీడడ్ : 25.81 లక్షలు

వైజాగ్ : 12.70 లక్షలు,

ఈస్ట్ గోదావరి : 7.85 లక్షలు,

వెస్ట్ గోదావరి : 6.12 లక్షలు,

గుంటూరు : 10.16 లక్షలు,

కృష్ణ : 7.20 లక్షలు,

నెల్లూరు : 5.01 లక్షలు,

ఏపీ + తెలంగాణలో దేవర సినిమాకి మొత్తం 10 రోజుల కలెక్షన్స్ గానూ విత్ అవుట్ జిఎస్ టీ మొత్తం రూ. 121.66 కోట్లు వచ్చాయి.

Exit mobile version