‘దేవర’ ఏపీ – తెలంగాణ 17 డేస్ కలెక్షన్స్

భారీ అంచనాల మధ్య వచ్చిన ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ దండయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మాత్రం భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. కాగా ఈ చిత్రం 17వ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర బాగానే రాబట్టింది. మరి ఏపీ – తెలంగాణలో ఈ దేవర సిమిమాకి 17 రోజుల కలెక్షన్స్ కు గానూ ఎంత వచ్చాయి ?, చూద్దాం రండి.

దేవర సినిమా 17 రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా చూస్తే..

నైజాం – రూ. 1.04 కోట్లు

సీడెడ్ – రూ. 95 లక్షలు

వైజాగ్ – రూ. 48 లక్షలు

తూర్పు గోదావరి – రూ. 19 లక్షలు

పశ్చిమ గోదావరి – రూ.16 లక్షలు

కృష్ణ – రూ. 15 లక్షలు

గుంటూరు – రూ. 25 లక్షలు

నెల్లూరు – రూ.12 లక్షలు

ఏపీ + తెలంగాణలో 17వ రోజు కలెక్షన్స్ గానూ రూ. 3. 34 కోట్లు వచ్చాయి.

ఇక ఏపీ + తెలంగాణలో దేవర సినిమా మొత్తం 17 రోజుల కలెక్షన్స్ విషయానికి వస్తే…

నైజాం : 51.28 కోట్లు,

సీడడ్ : 29.8 కోట్లు,

వైజాగ్ : 14.66 కోట్లు,

ఈస్ట్ గోదావరి : 8.83 కోట్లు,

వెస్ట్ గోదావరి : 6.93 కోట్లు,

గుంటూరు : 11.30 కోట్లు,

కృష్ణ : 7.97 కోట్లు,

నెల్లూరు : 5.71 కోట్లు,

ఏపీ + తెలంగాణలో దేవర సినిమాకి మొత్తం 17 రోజుల కలెక్షన్స్ గానూ విత్ అవుట్ జిఎస్ టీ మొత్తం రూ. 136.48 కోట్లు వచ్చాయి.

Exit mobile version