“యూఐ” స్క్రీనింగ్ లో దీనికోసం ఎందుకు మాట్లాడ్డం లేదంటున్న ఉపేంద్ర..

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “యూఐ” కోసం అందరికీ తెలిసిందే. తన కెరీర్ లోనే మరోసారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కాగా ఇది సాలిడ్ బజ్ ని సెట్ చేసుకొని వచ్చింది. మరి ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే ఉపేంద్ర మార్క్ వినూత్నతతో వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంది.

అయితే ఈ సినిమా స్క్రీనింగ్ మొదట్లోనే ఉపేంద్ర తన మార్క్ చూపించడం ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. మరి ఈ స్క్రీనింగ్ లో సినిమాకి వచ్చిన ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తూ వేసిన కొన్ని స్క్రీన్ కార్డ్స్ వైరల్ గా మారాయి. మరి వాటిలో మీరు మూర్ఖులు అయితే ఇప్పుడే సినిమా థియేటర్ లో నుంచి వెళ్ళిపొండి అంటూ ఓపెన్ గానే చెప్పడం వంటివి వైరల్ గా మారాయి.

అయితే వీరిలో కొంతమంది నెగిటివ్ గా కూడా అనుకున్నారు. అయితే లేటెస్ట్ గా ఉపేంద్ర ఇంకో స్క్రీన్ కార్డ్ కోసం మాట్లాడుతున్నారు. “తెలివైన వారు మూర్ఖులు గాను మూర్ఖులు తెలివైన వారి గాను కనిపిస్తారు” అంటూ ఒకటి కూడా వేశారు. అందరూ దీని కోసం ఎందుకు మాట్లాడ్డం లేదు అంటున్నారు. దీనితో ఈ పోస్ట్ తన నుంచి వైరల్ గా మారింది.

Exit mobile version