విదేశాలలో నిర్మించిన మొట్ట మొదటి తెలుగు సినిమా సాహసవంతుడు. ఎన్.టి.ఆర్, వాణిశ్రీ నటించిన ఈ చిత్రం నేపాల్ లో షూటింగ్ జరుపుకుంది. కే.విద్యాసాగర్ నిర్మించిన ఈ చిత్రానికి బాపయ్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఆ చిత్రం పోస్టరు మీ కోసం ప్రత్యేకం
స్పెషల్ : విదేశాలలో నిర్మించిన మొట్ట మొదటి తెలుగు సినిమా
స్పెషల్ : విదేశాలలో నిర్మించిన మొట్ట మొదటి తెలుగు సినిమా
Published on Nov 24, 2011 3:09 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: “మెకానిక్ రాకీ” – మెప్పించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : ‘జీబ్రా’ – కొన్ని చోట్ల మెప్పించే మనీ క్రైమ్ థ్రిల్లర్ !
- సమీక్ష : ‘దేవకీ నందన వాసుదేవ’ – బోరింగ్ ఎమోషనల్ అండ్ మైథలాజికల్ డ్రామా !
- ‘గేమ్ ఛేంజర్’పై అంచనాలు పెంచేసిన ఎస్.జె.సూర్య
- “పుష్ప 2” కి కూడా టెన్షన్ టెన్షన్..
- “సలార్” లో కాటేరమ్మ సీన్.. “హను మాన్” దర్శకుడు మద్దతు..
- కేవలం ఈ రెండు భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “బఘీర”
- టాక్.. “పుష్ప 2” పై షాకింగ్ రూమర్స్?