అవైటెడ్ “హను మాన్” ట్రైలర్ పై సాలీడ్ అప్డేట్.!

అవైటెడ్ “హను మాన్” ట్రైలర్ పై సాలీడ్ అప్డేట్.!

Published on Dec 6, 2023 7:04 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ సహా పాన్ ఇండియా ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలుగు పాన్ ఇండియా చిత్రాల్లో యంగ్ కాంబినేషన్ తేజ సజ్జ అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం “హను మాన్” కూడా ఒకటి. మరి టీజర్ తోనే సెన్సేషనల్ బజ్ ని అందుకున్న ఈ సినిమా ఎలా ఉంటుందా అని ఆడియెన్స్ ఎప్పటి ఎదురు చూస్తున్నారు.

మరి మేకర్స్ ఈ అంచనాలుతో సినిమాని మరింత బెటర్ విజువల్స్ తో తీయాలని కాస్త లేట్ చేసి వచ్చే ఏడాది జనవరిలో ఫిక్స్ చేసారు. ఇక దీనితో పాటుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సాలీడ్ ట్రైలర్ కట్ పై అయితే ఇప్పుడు అప్డేట్ అందించారు. ఈ ట్రైలర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై మేకర్స్ ఈ డిసెంబర్ 12మా క్లారిటీ ఇస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఈ క్రేజీ ట్రైలర్ కూడా అంచనాలు అందుకుంటే ఓ భారీ వెల్కం ఈ సినిమాకి దక్కుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు