Game Changer: “గేమ్ ఛేంజర్” మాస్ సాంగ్ ప్రోమోకి టైం ఫిక్స్

Game Changer: “గేమ్ ఛేంజర్” మాస్ సాంగ్ ప్రోమోకి టైం ఫిక్స్

Published on Sep 28, 2024 12:00 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రం నుంచి మేకర్స్ ఫుల్ స్వింగ్ లో వరుస అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ మరింత ఎగ్జైటింగ్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి ఆల్రెడీ సెకండ్ సింగిల్ ని అనౌన్స్ చేయగా దీనిని ఈ 30న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు.

అయితే నేడు దీని ప్రోమోని రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రోమోకి ఇప్పుడు టైం వచ్చేసింది. ఈ మాస్ సాంగ్ ప్రోమోని ఈరోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించేసారు. మరి ఈ సాంగ్ ప్రోమో విజువల్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు అలాగే ఈ డిసెంబర్ 20న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు