తెలుగు స్టేట్స్ లో “దేవర” 4 రోజుల వసూళ్ల డీటెయిల్స్ ఇవే

తెలుగు స్టేట్స్ లో “దేవర” 4 రోజుల వసూళ్ల డీటెయిల్స్ ఇవే

Published on Oct 1, 2024 12:59 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి చాలా ఏళ్ల తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ చిత్రమే “దేవర”. మరి స్టార్ట్ అవ్వడం ఆలస్యంగానే అయినప్పటికీ దీనికంటే ముందే మొదలైన పలు సినిమాల కంటే ముందే రిలీజ్ కి వచ్చేసింది. ఇలా భారీ ఓపెనింగ్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు నాలుగు రోజుల రన్ ని అయితే పూర్తి చేసుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో నెవర్ బిఫోర్ నంబర్స్ ని సెట్ చేస్తున్న దేవర నాలుగు రోజుల వసూళ్ల డీటెయిల్స్ ఇప్పుడు తెలుస్తున్నాయి. మరి ఏరియాల వారీగా పి ఆర్ నంబర్స్ ప్రకారం లెక్కలు చూసినట్టు అయితే..

డే 4

నైజాం – 2.34 కోట్లు
సీడెడ్ – 1.28
వైజాగ్ – 0.52
తూర్పు గోదావరి – 0.23
వెస్ట్ గోదావరి – 0.21
కృష్ణ – 0.28
గుంటూరు – 0.31
నెల్లూరు – 0.23

నాల్గవ రోజు మొత్తం – 5.40 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకుంది.

ఇక మొత్తం 4 రోజుల వసూళ్లు చూస్తే

నైజాం – 35.38 కోట్లు
సీడెడ్- 19.41 కోట్లు
వైజాగ్ – 9.63 కోట్లు
తూర్పు గోదావరి – 6.17 కోట్లు
వెస్ట్ గోదావరి- 4.91 కోట్లు
కృష్ణ- 5.49 కోట్లు
గుంటూరు – 8.44 కోట్లు
నెల్లూరు – 3.66 కోట్లు

ఇలా మొత్తం నాలుగు రోజుల్లో 93.09 కోట్ల రూపాయల షేర్ ని దేవర అందుకుని ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్ల షేర్ దిశగా దూసుకెళ్తుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు