ఈ వారం థియేటర్స్ కి దసరా సందడి కూడా కలిసి రానుంది. రజనీకాంత్ ‘వేట్టయాన్’ దసరా కానుకగా అక్టోబరు 10న విడుదల కానుంది. గోపీచంద్ విశ్వం అక్టోబరు 11న విడుదలవుతోంది. అలాగే, ‘మా నాన్న సూపర్ హీరో’, జనక అయితే గనక, ‘మార్టిన్’ ‘జిగ్రా’ వంటి చిత్రాలు కూడా విడుదల కాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
నెట్ ఫ్లిక్స్ :
యంగ్ షెల్డన్ (ఇంగ్లీష్) అక్టోబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మాన్స్టర్ హై 2 (ఇంగ్లీష్) అక్టోబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఖేల్ ఖేల్ మే (హిందీ) అక్టోబరు 9 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
స్టార్టింగ్ 5 (వెబ్ సిరీస్) అక్టోబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
టోంబ్ రైడర్: లారా క్రాఫ్ట్ (యానిమేషన్) అక్టోబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
లోన్లీ ప్లానెట్ (ఇంగ్లీష్) అక్టోబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఔటర్ బ్యాంక్స్4 (వెబ్‌సిరీస్) అక్టోబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అప్ రైజింగ్ (కొరియన్ సిరీస్) అక్టోబరు 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది గ్రేట్ ఇండియన్ కపిల్ (టాక్ షో) అక్టోబరు 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
చుక్కీ (ఇంగ్లీష్) అక్టోబరు 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
డిస్నీ+హాట్‌స్టార్ :
సర్ఫిరా (హిందీ) అక్టోబరు 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
వారై (తమిళ) అక్టోబరు 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈటీవీ విన్ :
పైలం పిలగా (తెలుగు) అక్టోబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
తత్వ (తెలుగు) అక్టోబరు10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జియో సినిమా :
గుటర్ గూ (హిందీ) అక్టోబరు 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
టీకప్ (హాలీవుడ్) అక్టోబరు 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సోనీలివ్ :
జై మహేంద్రన్ (మలయాళం) అక్టోబరు 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
రాత్ జవాన్ హై (హిందీ) అక్టోబరు 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.